అవును.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు తగ్గినదే.. ఎంత ఉన్న ఈ మర్చి నెల ఒక్కటే ఎంజాయ్ చెయ్యాలి.. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఏప్రిల్ నెల నుండి భారీగా పెరుగుతాయి.. భారీగా అంటే మాములు భారీగా కాదు లీటర్ కు రూపాయి వరుకు పెరగొచ్చు అని అంటున్నారు. 

 

ఎందుకంటే బీఎస్-4 వాహన ఈ నెలతో నిలిచిపోనున్నాయి.. ఏప్రిల్ 1 నుండి బీఎస్ -6 వాహనాలు అమలులోకి రానున్నాయి. ఉద్గన నిబంధనల ప్రకారం పెట్రోల్ ధర పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం.. మరోవైపు అతి తక్కువ ఉద్గారాలతో బీఎస్‌-6 ఇంధనాలను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు.. అలాగే రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉండనుంది అని ఐఓసీ ప్రకటించడం ఈ అంచనాలకు మరింత బలాన్ని ఇచ్చాయి. 

 

జాతీయ చమురు సంస్థ oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నేడు శుక్రవారం కొన్నిరిమోట్‌ ప్రదేశాల్లో తప్ప దేశం అంతా కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంధన సరఫరాకు వారు సిద్ధంగా ఉన్నట్టు శుక్రవారం వెల్లడించారు. అతిపెద్ద  చమురు సరఫరాదారుగా ఉన్న oil CORPORATION' target='_blank' title='ఐవోసీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఐవోసీ తమ రిఫైనరీలను తక్కువ సల్ఫర్ డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి చేసేలా అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ .17వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని కంపెనీ చైర్మన్ సంజీవ్ సింగ్ మీడియాకు వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: