పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుదలకు నేడు మళ్లీ బ్రేకులు పడ్డాయి.. ఆ బ్రేకులు చూస్తే పక్క షాక్ అవుతారు.. ఎందుకంటే ఈసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగింది లేదు.. తగ్గింది లేదు.. స్థిరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరుకు స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మళ్లీ తగ్గాయి. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఈ నేపథ్యంలోనే వివిధ మెట్రో నగరాల్లో నేడు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 76.47 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 70.37 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.

 

పెట్రోల్ ధర రూ.71.94 వద్ద, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.64.77కు చేరింది. ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.77.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.67.93 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. మరి ఈ పెట్రోల్, డీజిల్ మరి ఎప్పుడు తగ్గుతాయి.. వాహనదారులకు ఎప్పుడు ఉరటనిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: