పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అసలు అర్థం కావు.. ఒకరోజు భారీగా తగ్గితే ఒకరోజు భారీగా పెరుగుతాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు అంత దారుణంగా ఉంటాయి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలలుగా తగ్గుతూనే ఉన్నాయి.. రోజుకు 10 పైసా.. 12 పైసల ప్రకారం ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వచ్చాయి..

 

నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలకు ఇలా పెరగటం.. తగ్గటం అనేది మాములు విషయమే.. కానీ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మరి దారుణంగా తగ్గుతూ వచ్చాయి.. అది ఎలా అంటే ? అక్టోబర్, నవంబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి.. ఇక డిసెంబర్ నెలలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వచ్చాయి. అలాంటి ఈ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. సోమవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 16 పైసలు తగ్గుదలతో 76.12 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 16 పైసలు తగ్గుదలతో 70.01 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 12పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: