వాహనదారులకు ఇది నిజంగా శుభవార్తే.. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు అసలు ఎలా కనసాగుతున్నాయి అంటే అలా కొనసాగుతున్నాయి. అంతగా ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న... మొన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా అంటే అతి భారీగా తగ్గాయి. 

 

అయితే అలా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు గత నాలుగు రోజుల నుండి స్థిరంగా కొనసాగుతున్నాయి. అసలు ఆ ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. నేడు శనివారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 73.97 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 67.82 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.78.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.67.93 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం వారం రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ పై నాలుగు రూపాయిలు తగ్గింది. కాగా మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు మరో వారంలో భారీగా తగ్గనున్నాయి అని సమాచారం. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: