కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు ఎన్ని నష్టాలు కురుకుపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఒక వారంలో ఆరు రూపాయిలు తగ్గింది. అంతకు ముందు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజుల్లో 4 రూపాయిలు తగ్గింది. అంటే కేవలం నాలుగు నెలల్లో 10 రూపాయిలు తగ్గింది అంటే నమ్మండి. 

 

ఇకపోతే ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి . నేడు మంగళవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 73.97 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 67.82 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇకపోతే ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. అమరావతి.. విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ స్థిరంగానే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: