కరోనా వైరస్ కారణంగా పెట్రోల్, డీజిల్ భారీ నుండి అతి భారీగా పెరిగాయి. స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయిన రోజు అయితే తులం బంగారం ధర ఏకంగా 44వేలు రూపాయలకు చేరింది. ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా పెరిగాయ్. అప్పుడప్పుడు బంగారం ధరలు అయితే తగ్గాయి కానీ మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 

 

దీంతో నేడు మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. నేడు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయిల పెరుగుదలతో 43,320 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయిల పెరుగుదలతో 39,700 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి ధర మాత్రం భారీగా పతనమయ్యింది. దీంతో నేడు కేజీ వెండి ధర 690 రూపాయిల తగ్గుదలతో 39,280 రూపాయిలకు చేరుకుంది. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: