బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటికే ఈ బంగారం ధర కొండెక్కింది అంటే ఈ కరోనా వైరస్ వల్ల మరి దారుణంగా పెరిగిపోయింది. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోవటంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేసేశారు. దీంతో బంగారం ధర భారీగా పెరిగిపోయింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధర భారీగా పెరిగిపోయింది. అత్యంత దారుణంగా ఈ బంగారం ధర పెరిగింది. నిన్న తగ్గిన బంగారం ఈరోజు మళ్లీ పెరిగింది. నేడు శుక్రవారం హైదేరాబద్ మార్కెట్ లో బంగారం ధర ఆకాశాన్ని తాకింది.. 10 గ్రాముల 24 క్యరెట్ల బంగారం ధర 180 రూపాయిల పెరుగుదలతో 44,810 రూపాయలకు చేరింది. 

 

ఇంకా అలానే 10 గ్రాముల 22 క్యరెట్ల బంగారం ధర 180 రూపాయిల పెరుగుదలతో 41,260 రూపాయలకు చేరింది. బంగారం ధర భారీగా పెరగగా వెండి ధర కూడా అతి భారీగా పెరిగింది. వారం రోజుల్లో కేజీ వెండి ధరపై 10 వేలు తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుతుంది. దీంతో ఈరోజు కేజీ వెండి ధరపై 600 పెరుగుదలతో 42,200 రూపాయలకు చేరింది. అయినా బంగారం ధర తెలుసుకొని ఎం చేస్తారు? ఎలాగో కొనలేరు కదా! దేశం అంత లాక్ డౌన్ సమయంలో బంగారంను ఎలా కొంటారు? ఎవరు అమ్ముతారు? ఆలోచించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: