హా ! ఎం అవుతుంది? మహా అయితే ఎం అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఉంటాయి. లేదా తగ్గి ఉంటాయి. అంతేకదా! దానికి ఎందుకు అంత సిన్ క్రియేట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా! కాదు.. పెట్రోల్ పెరగలేదు.. తగ్గలేదు.. కానీ ధర స్థిరంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

సాధారణంగా ధరలు తగ్గాయి అంటే ఖచ్చితంగా కొద్దీ రోజులకే పెరుగుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు అసలు ఏమాత్రం పెరగడం లేదు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు అత్యంత దారుణంగా పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. 

 

కేవలం అంటే కేవలం నాలుగు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అతి భారీగా తగ్గాయి అంటే నమ్మండి. ఇంకా అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు నేడు శుక్రవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 73.97 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 67.82 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: