అవునండి.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఉదయం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత దేశమంతా లాక్ డౌన్ కావడం వల్ల ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో రేపో రేటు తగ్గింపు.. రుణ ఈ ఎంఐలపై 3 నెలల మారటోరియం వంటివి కూడా భాగమే. 

 

అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్టే ఇప్పుడు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రతి నెల క్రెడిట్ కార్డు ఈఎంఐలు కట్టేవారికి ఒక ప్రశ్న మదిలో ఉంది. ఆ ప్రశ్నకు అసలు సమాధానం ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇబ్బందుల్లో పడకుండా ఉండండి. ఆర్‌బీఐ 3 నెలల మారటోరియం సదుపాయాన్ని కల్పించింది. దీని వల్ల మూడు నెలలు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. 

 

టర్మ్ లోన్స్‌కు మాత్రమే ఈ మారటోరియం వర్తిస్తుంది. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్, ఇంకా ఫ్రిజ్, స్మార్ట్‌ఫోన్, టీవీ వంటి వాటి కొనుగోలుకు రుణం తీసుకున్న వారు కూడా ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. అయితే మారటోరియం అనేది క్రెడిట్ కార్డులకు ఇది వర్తించదు.. క్రెడిట్ కార్డులు టర్మ్ లోన్స్ కిందికి రావు కాబట్టి క్రెడిట్ కార్డు బిల్లును కచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. లేదంటే భారీ పెనాల్టీలు పడుతాయి. దీంతో క్రెడిట్ 

మరింత సమాచారం తెలుసుకోండి: