కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. అంతేకాదు ఈ లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులకు కొందరికి సగం జీతం ఇస్తే మరికొందరికి పూర్తి జీతం కట్ చేశారు. దీంతో ప్రతి నెల ఈఎంఐలు కట్టేవారికి ఇబ్బంది అని ఆర్బీఐ జూన్ నెల వరుకు ఎవరు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు అని ప్రకటించింది. 

 

అయితే ఇందుకు బ్యాంకులు కూడా ఒప్పుకున్నాయి. దీంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుండి లోన్ తీసుకున్న వారు మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఈఎంఐ కట్టాల్సిన అవసరంలేదు. అయితే ఈఎంఐ కట్టాలా? లేదా అనేది బ్యాంక్, ఆర్ధిక సంస్దలపై ఆధారపడి ఉంది. బ్యాంకులు ఈ మూడు నెలలు నో ఈఎంఐ అంటే కట్టాల్సిన పనిలేదు.. అలా కాదు అని ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని అంటే మాత్రం చెల్లించాలి. 

 

ఇకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజలకు మరో సూపర్ బంపర్ ఆఫర్ అందిస్తుంది. లాక్ డౌన్ వేళా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో మార్చి నెల ఈఎంఐ డబ్బులను రిఫండ్ చేస్తోంది. ఇప్పటికే ఈఎంఐ చెల్లించిన వారికీ వెనక్కు ఇస్తుంది. 3 నెలల మారటోరియం ప్రయోజనం అందిస్తున్న ఈ బ్యాంక్ అందులో భాగంగానే కస్టమర్లకు మర్చి నెల ఈఎంఐ డబ్బులు వెనక్కు ఇస్తుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: