ఇంట్లో కూర్చొని 10వేలకు పైగా డబ్బు అంటే ఎవరు వొద్దు అనుకుంటారు చెప్పండి? ఎలాగో ప్రస్తుతం లాక్ డౌన్ కాబట్టి.. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి.. మీకు దొరికే ఖాళీ టైమ్ లో ఇంట్లో కూర్చొని పని చేస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 వేలు సంపాదిస్తారు.. అది ఎలా అనుకుంటున్నారా? మెయిల్స్ ద్వారా.. 

 

మెయిల్స్ ఏంటి అనుకుంటున్నారా? సాధారణంగా మన అందరికి మెయిల్ గురించి తెలుసు. అయితే మన జిమెయిల్ కి వచ్చే చాలా మెయిల్స్ మనం చదవకుండానే పక్కన పడేస్తాం.. అయితే అలా కాకుండా మెయిల్స్ ఓపెన్ చెయ్యడం వల్ల కూడా మనకు డబ్బులు వస్తాయి.. అయితే ఈ పని చెయ్యడానికి మీకు ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి.. అప్పుడే మీరు ఏమైనా సంపాదించగలరు. 

 

మన భారత్ లో ఈమెయిల్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తున్న కారణం వల్ల మనం ఇంటి వద్ద నుండే పని చేసి డబ్బు సంపాదించచ్చు.. ఇమెయిల్ ఓపెన్ చేసి చదవడం వల్ల మనకు డబ్బు వస్తుంది.. అంతర్జాతీయంగా చాలా వెబ్ సైట్లు ఇలాంటి సూపర్ ఆఫర్లు ఇస్తున్నాయి.. ఈ అంతర్జాతీయ వెబ్ సైట్లు ఈమెయిల్ సర్వేలు ఉండటం వల్ల వీటిలో పాల్గొన్నవారికి మంచి లాభాలు వస్తాయి. 

 

అయితే ఈ వెబ్ సైట్ల కోసం రోజు పని చెయ్యాల్సిన అవసరం లేదు.. డబ్బు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పని చేస్తే చాలు.. డబ్బు వస్తుంది.. అయితే అలాంటి వెబ్ సైట్లు ఏవి ఉన్నాయి అనేది ఇప్పుడు చదివి తెలుసుకుందాం.. మనీమెయిల్.ఇన్, పైసాలైవ్.కామ్, మ్యాట్రిక్స్‌మెయిల్స్.కామ్, క్యాష్‌4ఆఫర్స్.కామ్, సెండ్‌ఎర్నింగ్స్.కామ్ వంటి వెబ్‌సైట్లు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. 

 

ఈ వెబ్‌సైట్లలో ఒక ఈమెయిల్ ఓపెన్ చేసి చదివితే రూ.0.2 నుంచి రూ.20 వరకు ఇస్తుంది.. కొన్ని కొన్ని వెబ్ సైట్లు ఫ్రెండ్స్ కు రిఫర్ చేసిన మంచి లాభాలు అందిస్తాయి..  అయితే ఈ వెబ్ సైట్లలో పని చెయ్యడానికి మీరు ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా లాగిన్ అయ్యి రెగ్యులర్‌గా మెయిల్స్ చదివితే నెలకు ఈజీగా రూ.10,000 సంపాదించొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: