డబ్బు బాగా సంపాదించాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం.. ఎందుకు అని అనుకునేరు.. ప్రస్తుతం డబ్బు సంపాదించాలి అని అనుకునే వారికీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ సేవింగ్ స్కీమ్స్, స్టాక్ మార్కెట్స్ ఇలా ఎన్నో రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 

 

ఇంకా ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో బంగారం ఆప్షన్ భలే పని ఉంటుంది.. బ్యాంకులో డబ్బు పెట్టడం కంటే కూడా ఎక్కువ లాభాలు ఈ బంగారంలో డబ్బులే ఇస్తుంది. ఈటీఎఫ్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు.. గత ఆరేళ్లుగా గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గుతూ వస్తున్నాయి.. అయితే ఇప్పుడు మాయారాం భారీగా పెరిగాయి. 

 

కరోనా వైరస్ కారణంగా బంగారం పై ఇన్వెస్ట్మెంట్ మరి ఎక్కువ డబ్బులు సంపాదించగలరు. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో రికార్డ్ స్థాయి ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి.  సాధారణంగానే బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్ ను సురక్షితమైనదిగా భావిస్తారు.. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో అన్ని పడిపోగానే ఇన్వెస్టర్లు అంత కూడా బగారంపైనే ఇన్వెస్ట్ చేస్తారు.. దీని కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతాయి.. ఇంకా బంగారంపై ఇన్వెస్ట్ చేసినవారికి డబ్బులు బాగా వస్తాయి. 

 

ఇంకా ఇన్వెస్ట్ చెయ్యాల్సిన విధానం.. ''గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ చేంజ్ లో లిస్ట్ అవుతాయి. ఆ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్‌లను యూనిట్ల రూపంలో కొనాల్సి ఉంటుంది. ఇవి మీ డీమ్యాట్ అకౌంట్‌లో యాడ్ అవుతాయి. వీటిని విక్రయించి డబ్బును బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కొన్ని ఈటీఎఫ్‌లు గోల్డ్‌ను కూడా అందిస్తాయి. ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఇన్వెస్ట్ చెయ్యండి.. లాభాలు సాధించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: