నిజంగా... నిజంగా ఇది రైతన్నలకు తీపి కబురే.. దేశానికి తిండి పెట్టె రైతులకు ఇది ఎంతో మంచి శుభవార్త ఇది.. అది ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. ఇప్పటికే 3 నెలల మారటోరియం సదుపాయాన్ని కల్పించిన ఆర్‌బీఐ ఇప్పుడు రైతన్నలకు మరో శుభవార్త అందించింది. మారటోరియం ప్రయోజనం కేవలం హోమ్ లోన్స్, బైక్ లోనే, కారు లోన్స్ తీసుకున్నవారికే కాదు.. రైతన్నలకు కూడా వర్తిస్తుంది. 

 

IHG

 

అది ఎలా అంటే ? పంట రుణాలు కూడా టర్మ్ లోన్స్ కిందకే వస్తాయిని అందువల్ల స్వల్పకాలిక క్రాప్ లోన్స్‌కు కూడా మారటోరియం బెనిఫిట్ వర్తిస్తుంది. సాధారణంగా మూడు నెలల మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారికీ కేవలం కాంతులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.. కానీ ఈ మూడు నెలలు ఏ ఈఎంఐ అయితే చెల్లిస్తారో దానికి వడ్డీ పడుతుంది.. 

 

IHG

 

ఈ నిబంధన నుండి రైతులకు ఆర్బీఐ ఊరట కల్గించింది.. క్రాప్ లోన్స్ పై మారిటోరియం ఆప్షన్ ఎంచుకుంటే వడ్డీ అసలు పడదు అని పేర్కొంది.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రుణ మొత్తాన్ని చెల్లించాల్సిన వారికీ ఇది వర్తిస్తుంది.. అయితే కేవలం రైతులకు మాత్రమే ఈ ప్రయాజనం అందుబాటులో ఉంటుంది.. మిగితా టర్మ్ లోన్స్ కి ఈ బెనిఫిట్ లేదు. అంటే మూడు నెలల మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే వడ్డీ కచ్చితంగా పడుతుంది.           

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: