పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదటి సారి అనుకుంట.. పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా మూడు నెలలు స్థిరంగా కొనసాగింది.. కరోనా వైరస్ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై భారీగా పడింది. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 

 

IHG't lose, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=OIL' target='_blank' title='oil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>oil</a> ...

 

నిజానికి లాక్ డౌన్ పూర్తయితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయి అని అనుకుంటే ఇప్పుడు అసలు లాక్ డౌన్ ఇప్పుడిప్పుడే ఎత్తేసేలా కనిపించడం లేదు. ఇంకా అలాంటి పెట్రోల్, డీజిల్ ధరలు కరోనా ఎఫెక్ట్ కారణంగా ధరలు భారీగా పడిపోయి స్థిరంగా కొనసాగుతున్నాయి.. 

 

IHG

 

గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

IHG

 

అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గగానే పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయిలో పెరుగుతాయి అని.. ఆ తర్వాత మళ్లీ భారీగా తగ్గుతాయి అని.. అంచనా వేస్తున్నారు. అయితే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎప్పుడు తగ్గుతుంది ? లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారు?  అనేది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: