అవును.. లాక్ డౌన్ మళ్లీ పొడిగించారు.. ఈ లాక్ డౌన్ ముగిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా లేదా అనేది తెలుస్తుంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.. కానీ మళ్లీ పొంగించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఇది గుడ్ న్యూస్ ఏ అయినప్పటికీ భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉంటాయో అని భయం వేస్తుంది. 

 

ఇంకా ఆలాంటి పెట్రోల్, డీజిల్ ధరలు అతి దారుణంగా పడిపోయాయి. తిరగడం ఏమి లేకపోవడంతో పెద్దగా తేడా తెలియడం లేదు. సాధారణంగా అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు తగ్గితే మరో వారం పాటు పెరిగేవి. కానీ ఇప్పుడు అసలు పెరగడం లేదు.. స్థిరంగా కొనసాగుతున్నాయి.

 

ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి.

 

అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు లాక్ డౌన్ ముగిసే వరుకు ఇలానే కొనసాగుతాయ్ అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా.. ఈ సంవత్సరం మొదలు నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా కరోనా వైరస్ దెబ్బకు పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా మూడు రూపాయిలు తగ్గిపోయాయి. 

 

ఇలా గత మూడు నెలలుగా కొనసాగుతుంది. లాక్ డౌన్ ముగిసాక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అసలు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గుతాయి అనేది చూడాలి. ఏది ఎమ్మినప్పటికీ కనివిని ఎరగని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి అని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: