ఇప్పుడు ప్రజలు అందరు ఆన్ లైన్ షాపింగ్ వైపునే మొగ్గుచూపుతున్నారు. చాలా మంది ఒక్కసారిగా డబ్బులు కట్టటం కన్నా ఈఎంఐ లో కట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రైవేట్ రంగలో ముందుకు దూసుకుపోతున్న  బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇప్పుడు  తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కళ్ళుతిరిగే డిస్కౌంట్ అందిస్తోంది.అయితే ఈ డిస్కౌంట్ ఎలా పొందాలో చూద్దాం.. ఈకామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయడం ద్వారా ఈ తగ్గింపు పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వినియోగించే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

 

 

వివరాలలోకి వెళితే. ఈ ఆఫర్ పొందాలంటే వాళ్ళకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కలిగి ఉండాలి. ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేయడం వల్ల రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఈఎంఐ 
ట్రాన్సాక్షన్లకు ఇదే ఆఫర్ ఉంది.

 

ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డు లావాదేవీలకు రూ.500 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇకపోతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లు డిస్కౌంట్ ఆఫర్ పొందాలంటే కనీసం రూ.5,000 కొనుగోలు నిర్వహించాలి. ఉదాహరణకు మీరు రూ.20,000 ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే వినియోగదారులు 10 శాతం అంటే రూ.2,000 దాక క్యాష్ బ్యాక్ పొందుతారు. 
డెబిట్ కార్డు వినియోగదారులు  కొనుగోలు విలువ కనీసం రూ.13,000 ఉండాలి. అప్పుడు ఫ్లాట్ రూ.500 తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ అనేది రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు, వాటర్ గ్లీజర్, రూమ్ హీటర్లు, ఫ్యాన్స్ వంటి పలు ప్రొడక్టుల కొనుగోలుకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అన్ని ప్రొడక్టులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండకపోవచ్చు.కండిషన్స్ కూడా అప్లై చేస్తారు. త్వరపడండి ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం  మే 27 వరకే అందుబాటులో ఉంటుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: