కరోనా.. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎంతో కొంత నాశనం చేసింది. ఆర్ధికంగా కాస్త అయినా తగ్గించేసింది. అలాంటి రాక్షస కరోనా వైరస్ ఇది. అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా దేశంలో ప్రతి బ్యాంకులో వడ్డీ రేట్లు అత్యంత దారుణంగా తగ్గిపోయాయి. రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా ఆర్బీఐ కీలక రేపో రేటు తగ్గించడం వల్ల బ్యాంకులు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.                  

 

ప్రముఖ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను దారుణంగా తగ్గించేశాయి.. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా  మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ రూపంలో ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేస్తూ వెలితే దీర్ఘకాలంలో అదిరిపోయే లాభాలు పొందగలరు.                      

 

రోజుకు కేవలం అంటే కేవలం రూ.100 ఆదా చేసుకుంటే ఏకంగా రూ.20 లక్షలు లాభం పొందే అవకాశం ఉంది. ఇంకా చిన్న మొత్తంతోనే అధిక రాబడి ఎలా పొందాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. రోజుకు రూ.100 ఆదా చేస్తే నెలకు 3వేలు అవుతుంది. ఆ మూడు వెలను మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో 20 లక్షల రూపాయిలు పొందుతారు.. అయితే 15 ఏళ్లకు గాను మీరు కేవలం రూ.5.4 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అంటే మిగితా 14 లక్షలు మీకు వచ్చిన లాభం. అందుకే ఇలాంటి స్కీమ్స్ లో జాయిన్ అవ్వండి.. మంచి లాభాలు పొందండి.                          

మరింత సమాచారం తెలుసుకోండి: