నిన్నటి రోజు కొనసాగింప నేడు కూడా భారత దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో నేటి మార్కెట్ మొదలైంది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో అన్ని సూచీలు మార్కెట్ మొదట్లోనే భారీ పతనాన్ని నమోదు చేసుకున్నాయి. ఇందులో సెన్సెక్స్ 914 పాయింట్లు నష్టపోయి 32623 పాయింట్ల వద్ద, నిఫ్టీ 257 పాయింట్ల నష్టంతో 9643 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది.

IHG

 

ఆటో మెటల్ సహా అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే మొదలైంది నేటి మార్కెట్. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీ పతనం చూస్తున్నాయి. దీనితో సెన్సెక్స్ 33 వేల స్థాయిని కాపాడుకోలేక పోయింది. అంతేకాకుండా నిఫ్టీ కూడా 800 పాయింట్లు పతనమైంది.

 

IHG

ఇకపోతే తాజాగా భారతీ ఇంఫ్రాటెల్,  భారతీ ఎయిర్టెల్, వేదాంత,  టైటాన్ కంపెనీ, బ్రిటానియా కంపెనీలు లాభాలను కొనసాగుతుండగా ఇందులో భారతీయ 4 శాతం పైగా లాభాల బాట పట్టింది. ఇక అంతే కాకుండా ఇందుస్ ల్యాండ్ బ్యాంక్, ongc , టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, యాక్సిస్ బ్యాంక్ అధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో  ఆరు శాతం మేర ఇందుస్ ల్యాండ్ బ్యాంక్ నష్టపోయింది.

 

IHG

మరోవైపు బంగారం కూడా 307 రూపాయలు తగ్గి 47107 వద్ద కొనసాగుతుండగా... వెండి కూడా భారీగా పతనమైంది. ఏకంగా ఏడు వందల రూపాయలు నష్టపోయి 47899 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇకపోతే అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 20 పైసలు లాభంతో 76.077 వద్ద కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: