'జియో' అంటేనే అమేజింగ్. అద్భుతమైన బంపర్ ఆఫర్లు ఇచ్చే టెలికాం కంపెనీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియోఇప్పటికే ఎన్నో అద్భుతమైన బంపర్ ఆఫర్లు ఇచ్చింది. ఇంకా అలాంటి ఈ జియో ఇప్పుడు మరో అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. అమెజాన్ ప్రైమ్. 

 

IHG

 

రూ. 999 అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఫ్రీ గా అందిస్తున్నట్టు  జియో ప్రకటించింది. అయితే ఇది కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఎవరికి అంటే? జియో ఫైబర్ గోల్డ్, ఆపైన ప్లాన్ లో ఉన్న జియోఫైబర్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 

 

IHG

 

పాత , కొత్త గోల్డ్ కస్టమార్లు ఈ ఆఫర్‌కు అర్హులు అవుతారు. ఇంకా ఈ ఆఫర్ పొందేందుకు జియో ఫైబర్ గోల్డ్ లేదు అంటే అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు రీఛార్జ్ చేసుకుంటే ప్రైమ్ ఐడి పొందచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ లాగిన్ ఎలా అవ్వాలి అంటే? ఫోన్ లో జియో ఫైబర్ గోల్డ్ లేదా ఆపై ప్లాన్‌ను రీఛార్జ్  చేసుకోవాలి. అతర్వాత మై జియో యాప్ లేదా జియో.కామ్ తో జియో ఫైబర్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. అనంతరం 1 సంవత్సరం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ బ్యానర్‌పై క్లిక్ చేసి, అమెజాన్ ప్రైమ్ ఖాతాకు సైన్ ఇన్ అవ్వాలి. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ ఆఫర్ ను పొందండి.. ఆనందించండి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: