ప్రముఖ ప్రైవేట్ సంస్ద హెచ్‌డీఎఫ్‌సీ తన వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏం అంత గుడ్ న్యూస్ ఏం చెప్పింది అని అనుకుంటున్నారా? అదేనండి.. రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయం తీసుకుంది. అయితే రుణ రేట్లలో ఏకంగా 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించేసింది. 

 

IHG

 

అయితే ఈ హెచ్‌డీఎఫ్‌సీ.. వ్యవస్థలో నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం వల్ల ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ అధికారులు తెలిపారు. అయితే నిజానికి ఇటీవల దేశీ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లను భారీగా తగ్గించిన విషయం విధితమే. ఇంకా పోతే హోమ్ లోన్స్‌పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును భారీగా తగ్గిస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. 

 

IHG

 

కాగా 20 బేసిస్ పాయింట్లు కోత విధిస్తున్నట్టు తెలిపింది. కాగా ఈ రేట్ల కోత జూన్ 12 నుంచి నిర్ణయం అమలులోకి తీసుకువస్తున్నట్టు హెచ్‌డీ‌ఎఫ్‌సీ తెలిపింది. అయితే ఈ నిర్ణయం హోమ్ లోన్ తీసుకున్న వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ రిటైల్ హోమ్ లోన్, నాన్ హోమ్ లోన్ కస్టమర్లకు రేట్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. 

 

IHG

 

కాగా కొత్త రుణాలు తీసుకున్న వారికీ 7.65- 7.95 శాతం మధ్యలో ఉంటున్నట్టు పేర్కొంది. కాగా ఇటీవలే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఆర్బీఐ కూడా రేపో రేటును కీలకంగా తగ్గించడం ఈ నిర్ణయానికి అసలైన కారణం. ఏది ఏమైనా ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.                          

మరింత సమాచారం తెలుసుకోండి: