మన పెద్దలు అంటుంటారు.. తెలివి ఉంటే ఏంటి రా.. అదృష్టం అదృష్టం ఉండాలి అని. అది అక్షరాలా నిజం అనిపిస్తుంది ఈ అంబానీ ఫ్యామిలీని చూస్తే. ఏంటి అనుకుంటున్నారా? ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి ? అన్న హీరో.. తమ్ముడు జీరో అని. వాళ్ళ ఫామిలీనే బిజినెస్ ఫ్యామిలీ. ఇండియాను శాశించే ఫ్యామిలీ వాళ్ళది. 

 

IHG': IHGhis brother <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MUKESH AMBANI' target='_blank' title='mukesh ambani-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mukesh ambani</a> for ...

 

అలాంటి ఫ్యామిలిలో పుట్టినవారే ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ. అన్నదమ్ములు కదా! ఆస్తులు చెరిసగం పంచేసుకున్నారు. దీంతో 2007 - 2008 లో ఇద్దరు ఒకేస్థాయిలో ఉన్న వారు ఇద్దరు ఒకేస్థాయిలో ఉన్నారు. ఇద్దరికీ సమానంగా కంపెనీలు దక్కాయి. తరువాతే అసలు కథ స్టార్ట్ అయ్యింది. 

 

IHG'repected brother' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MUKESH' target='_blank' title='mukesh- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mukesh</a> for last-minute save ...

 

తమ్ముడు బిజినెస్ లు ఒక్కోటి మునిగిపోతూ వస్తున్నాయ్. అన్న బిజినెస్ ఒక్కోటి పెరుగుతూ వచ్చాయి. అన్నకు అదృష్టం.. తమ్ముడికి దురదృష్టం కలిసొచ్చాయి. దీనికి ఫలితమే ఇండియాలో అసలు బ్యాంకు అప్పులంటూ లేని కంపెనీలతో ముఖేష్… నిండా అప్పులతో, కేసులు ఎదుర్కొంటూ దివాలా తీసిన అనిల్. ప్రస్తుతం ముఖేష్ అభిమాని ఆసియాల్లోకెల్లా నెంబర్ వన్ ధనికుడు. 

 

IHG's biggest sibling rivalry ...

 

ఇంకా అనిల్ అంబానీపై ఏకంగా మూడు చైనా బ్యాంకులు దావాలు వేశాయి. అతని ఆధీనంలోని రిలయెన్స్ కమ్యూనికేషన్స్‌కు అప్పులు ఇచ్చాయి. ఒక్క పైసా ఇవ్వడం లేదు అని కేసులు వేశాయి. ఇంకా ఆ విచారణ సందర్భంగా అనిల్ తన నెట్వర్క్ జీరో అని కోర్టులకు చెప్పుకున్నాడు.. ఇలా అన్న కాస్త హీరో అయ్యాడు.. తమ్ముడు కాస్త జీరో అయ్యాడు. అదృష్టం, దురదృష్టం అంటే ఇదే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: