పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత దారుణంగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. లాక్ డౌన్ అంత పైసా కూడా పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. గత 22 రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

 

IHG

 

ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఇంకా మార్కెట్ నిపుణులు కూడా బంగారం ధరకు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 100 రూపాయిల మార్క్ దాటే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి అనేది చూడండి.

 

IHG

 

నేడు ఆదివారం హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 55 పైసలు పెరుగుదలతో రూ.83.75కు, డీజిల్ ధర 35 పైసలు పెరుగుదలతో రూ.78.90కు చేరాయి. ఇంకా ఇలానే అమరావతిలో కూడా కొనసాగుతున్నాయి. నేడు అమరావతిలో పెట్రోల్ ధర 34 పైసలు పెరుగుదలతో 83.97 రూపాయలకు చేరింది.

 

IHG

 

ఇంకా అలానే డీజిల్‌ ధర కూడా 19 పైసలు పెరుగుదలతో రూ.78.86కు చేరింది. ఇక విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.83.38కు, డీజిల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.78.50కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: