నిజం అండి బాబు.. ఈ అకౌంట్ తెరిచారు అంటే మంచి లాభాలు అంటుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ గుడ్ న్యూస్ కేవలం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకే. ఏ అకౌంట్ అనుకుంటున్నారా? అదేనండీ.. ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌. ఈ అకౌంట్ తెరిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 

 

ఇంకా కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజన లభిస్తుంది. అయితే ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌ టైర్ 2 అకౌంట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. 

 

IHG

 

ఇంకా ఈ బెనిఫిట్ పొందాలంటే ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌కు లాకిన్ పీరియడ్ 3 ఏళ్లుగా ఉంటుంది. ఇంకా ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌ తెరవాలంటే కనీసం రూ.1000 కావాలి. ఇంకా దీని తర్వాత రూ.250 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ప్రభుత్వపు తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనం లభిస్తుంది. ఈ అకౌంట్ తో గవర్నమెంట్ ఉద్యోగులకు ట్యాక్స్ పరంగా ఊరట కల్గిస్తుంది. 

 

ఇంకా ఈ ఎన్‌పీఎస్ స్కీమ్‌లో రెండు రకాల అకౌంట్లు ఉన్నాయ్. 

 

IHG's use of cash is back to the levels before demonetization ...

 

ఒకటి టైర్ 1. 

 

రెండో అకౌంట్  టైర్ 2. 

 

టైర్ 1 అకౌంట్ డిఫాల్ట్ అకౌంట్. ఈ అకౌంట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. 

 

ఇంకా టైర్ 2 అకౌంట్ అనేది ఆప్షనల్ అకౌంట్. దీని వల్ల రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: