ఏంటి అనుకుంటున్నారా? ఇప్పట్లో వాహనదారులకు శుభవార్త అంటే ఎం ఉంటుంది అండి.. పెట్రోల్, డీజిల్ ధరలే కదా! హ వాటి గురించే.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.. తగ్గలేదు.. కేవలం ఈరోజు ఒక్కటే కాదు గత పది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

IHG

 

నిజానికి స్థిరంగా కొనసాగడం అనేది పెద్ద శుభవార్త కాదు.. కానీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం కంటే కూడా దారుణంగా పెరగడమే ఉంది. గత నెల అంత పైసల రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయ్. కేవలం అంటే కేవలం ఒక నెలలో ఏకంగా 10 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలపై పెరిగాయి. 

 

IHG

 

అయితే ఇలా పెరగడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే కరోనా వైరస్. ఈ వైరస్ కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయ్. నిజానికి కరోనా వైరస్ నియంత్రించే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పడిపోయాయి. అంతేకాదు.. పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు కొన్ని నెలలు స్థిరంగా కొనసాగాయి. 

 

IHG

 

ఇంకా అందుకే లాక్ డౌన్ ఎత్తి వేశాక భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు శుభవార్త ఏంటి అంటే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగడం.. అది కూడా గత పది రోజులుగా స్థిరంగా కొనసాగడం అనేది వాహనదారులకు నిజంగానే శుభవార్త. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి.. కానీ ఇక్కడ స్థిరంగా కొనసాగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: