గెలాక్సీ నోట్ సెవెన్ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. ఈ సెల్ ఫోన్ కి సంబంధించిన ప్రతీ విషయంలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఫోన్ ఎప్పటికప్పుడు పేలిపోవడం , బ్యాటరీ తగ్గిపోవడం , ఒక్కసారిగా హ్యంగ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉండడంతో వినియోగదారులు చాలా విసుగ్గా ఉన్నారు. ఈ దేశ మేటి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్