బ్రిటన్ జనాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వారి కరన్సీ భారీగా పతనం అవ్వడమే దీనికి కారణం. డాలర్ తో స్టెర్లింగ్ పౌండ్ మారకపు విలువ శుక్రవారం నాడు 1.2450 డాలర్లకి పడిపోయింది. ఇది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సంవత్సరాల కనిష్ట స్థాయి అన్నమాట. 1985 తరవాత పౌండ్ విలువ ఈ స్థాయికి పతనం అవ్వడం ఇదే మొట్ట మొదటి సారి. 2019 నాటికి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలుగుతుంది అని బ్రిటన్ ప్రధాని ప్రకటించిన వెంటనే