దేశవ్యాప్తంగా లక్షల కోట్ల పాత పెద్ద నోట్లు రద్దయ్యాయి. వాటన్నింటిని బ్యాంకులు వెనక్కు తీసుకుంటున్నాయి. అక్కడి నుంచి అవి నేరుగా ఆర్బీఐకి వెళుతాయి. మరి అలా వెళ్లిన పాతనోట్లను ఆర్బీఐ ఏం చేస్తుంది. మంటల్లో తగులబెడుతుందా.? సముద్రంలో పారేస్తుందా.? అని అందరీకీ సందేహాలున్నాయి. అయితే, ఈ రద్దు చేసిన రూ.500, రూ.1000 రూపాయల నోట్లను ఏం చేయబోతున్నారోనన్న విషయంపై పలువురు పలురకాల ఊహాగానాలు చేస్తున్నారు. అయితే అవన్నీ ఏమవుతున్నాయో తెలిసిపోయింది.