భారత దేశంలో పోగాగు ఉత్పత్తులపై ఎన్నో నిషేదాలు కొనసాగుతున్నాయి. కానీ సిగరెట్స్ పై మాత్రం ఈ నిషేదాలు వర్తించడం లేదు.  కాకపోతే బహిరంగంగా సిగరేట్ తాగడం మాత్రం చట్టరిత్యా నేరం.  అంతే కాదు సిగరేట్ ప్యాకెట్స్ పై ఆరోగ్య భద్రత కోసం సూచనలు ఇస్తున్నారు.  ఇక అక్రమ సిగరేటు వ్యాపారం ప్రతీ ఏడాది ఇది పెరుగుతూ ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయానికి గండి కొడుతుందని అక్రమ సిగరెట్‌ వ్యాపారం భారీగా పెరుగుతూ వేల కోట్ల ఆదాయానికి గండికొడుతోందని పేర్కొంది.
Image result for cigarette
భారత సిగరెట్‌ పరిశ్రమలో అక్రమ వర్తకం వాటా 25 శాతం పైగా ఉంటుందని తెలిపింది. స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసి పొగాకు సాగుచేస్తున్న రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఫైఫా ప్రభుత్వానికి ఒక లేఖలో విజ్ఞప్తి చేసింది.
Image result for cigarette
అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిపిన దాడుల్లో స్మగుల్డ్‌ సిగరెట్లను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు సీజ్‌ చేస్తున్నారని పేర్కొంది. కాకపోతే  ఈ విషయంపై పూర్తి సమాచారం ఇవ్వడానికి అధికారులు అసక్తి చూపడం లేదని తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: