దినదిన ప్రవర్ధమానమౌతున్న న్యూస్ హంట్ నేడు డైలీ హంట్ గా పూరోగమిస్తూ నెలకు 80 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ కలిగి ఉన్న వార్తా వినోద వ్యవస్థ. దీని వ్యవస్థాకుడు బాంగళూరుకు చెందిన వీరెంద్ర గుప్త ఈ సంస్థ ఆదాయాన్ని పాఠకుల ఫాలోయర్స్ సంఖ్యను పెంచే క్రమంలో గతంలో ఫేస్ బుక్ ఇండియా చీఫ్ గా పనిచేసి, తన సామర్ధ్యాన్ని ఋజువు చేసుకున్న ఉమాంగ్ బేడిని తన డైలీహంట్ కు అధ్యక్షునిగా నియమించటం జరిగింది.

ప్రెసిడెంట్ బేడి వ్యవస్థాపకుడు గుప్తకు రిపోర్ట్ చేయనున్నారు. ఒక ప్రాంతీయ బాషా అంతర్జాల సంస్థ ఇంత ప్రఖ్యాత స్థాయి ప్రొఫిల్ ఉన్న వృత్తిగత నిపుణ్ణి నియమించుకోవటం అంటే ఒక రకంగా ధైర్యం చేయటానికి కారణం వారి ప్రణాళికే. మూడు మెట్రిక్స్ లో అద్భుతంగా దృష్టి పెట్టటమే, లక్ష్యాన్ని నిర్దేసించుకొని పనిచేయటం. అవే:  


1. ఒక రకంగా యూజర్స్ సంఖ్యను కార్పెట్ బాంబింగ్ చేయటం 
2. రెవెన్యూ మీద దృష్టిపెంచి లాభదాయకతను నమోదు చేయటం
3. వ్యాపార ప్రచార వాటాను పెంచి స్వతంత్ర ప్లాట్-ఫాం గా తీర్చిదిద్దటమే 


మరింత సమాచారం తెలుసుకోండి: