Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 6:04 am IST

Menu &Sections

Search

ఇంటెక్స్ నుంచి కొత్త ఫీచర్ తో స్మార్ట్ ఫోన్!

ఇంటెక్స్ నుంచి కొత్త ఫీచర్ తో స్మార్ట్ ఫోన్!
ఇంటెక్స్ నుంచి కొత్త ఫీచర్ తో స్మార్ట్ ఫోన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని తట్టుకుని కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను దింపుతున్న ఇంటెక్స్ ఇప్పుడు కొత్తగా లెటెస్ట్ వెర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.  సాధారణంగా..స్మార్ట్ ఫోన్ కింద పడడం, స్క్రీన్ పగలడం సాధారణంగా జరిగేదే. స్మార్ట్ ఫోన్ కు ఉన్న పెద్ద సమస్యల్లా ఇదే. దీనికి పరిష్కారంగా దేశీయ కంపెనీ ఇంటెక్స్ కింద పడినా పగలని స్క్రీన్ తో ఓ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. 
intex-smart-phone-screen-damage-ap-politics-telang
బడ్జెట్ ధరలోనే రావడం వినియోగదారులకు మరో అద్భుత అవకాశం. రూ.5,999. ఇంటెక్స్ స్టారి 10 అనే ఈ ఫోన్ స్నాప్ డీల్ లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.ఒకవేళ కింద పడి స్క్రీన్ పగిలినా ఫర్వాలేదని, ఏడాది వరకు స్క్రీన్ ను ఉచితంగా మార్చి ఇస్తామని హామీ ఇస్తోంది.

intex-smart-phone-screen-damage-ap-politics-telang
1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5.2 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, వెనుక 13 మెగా పిక్సల్ కెమెరా, ముందు 5 మెగా పిక్సల్ కెమెరా, రెండు వైపులా ఎల్ఈడీ ఫ్లాష్, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 32జీబీ అంతర్గత స్టోరేజీ, 3జీ ర్యామ్ ఉన్నాయి. గ్లాసీ బ్లాక్, చాంపేన్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫోన్ పోతే ట్రాక్ చేయడం, యాంటీ వైరస్, సిమ్ మారిస్తే నోటిఫికేషన్ తరహా సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.


intex-smart-phone-screen-damage-ap-politics-telang
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author