Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:55 am IST

Menu &Sections

Search

పదేళ్ళ తర్వాత భారీ లాభాలు

పదేళ్ళ తర్వాత భారీ లాభాలు
పదేళ్ళ తర్వాత భారీ లాభాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశీయ స్టాక్‌ మార్కెట్లు పదేళ్ల తర్వాత అతిభారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 1,434 పాయింట్లు లాభపడి 39,365 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు లాభపడి 11,830 వద్ద ముగిశాయి. భాజపా కూటమి మరో సారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. రూపాయి విలువ కూడా బలపడింది. 


 నేటి ర్యాలీని బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ షేర్లు నడిపించాయి. బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 4శాతం లాభపడింది. ఇక ఆటో ఇండెక్స్‌ లాభాలు కూడా 4శాతంగా నమోదయ్యాయి. సెన్సెక్స్‌లోని ఎస్‌బీఐ 8శాతం, యస్‌బ్యాంక్‌ 6శాతం, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌,ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, మారుతీ, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు 4 నుంచి 5శాతం వరకు లాభపడ్డాయి. 



రూపాయి విలువ రెండు వారాల్లో అత్యధిక స్థాయికి చేరింది. 69.36 మార్కును తాకింది. శుక్రవారం రూ.70.23 వద్ద ముగిసింది. ఒక వేళ ఎన్‌డీఏ కనుక 300 మార్కును దాటితే ర్యాలీ మే 23 తర్వాత కూడా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యవస్థలో నగదు ప్రవాహ పరిస్థితి, కార్పొరేట్‌ లాభాలు, ప్రపంచ వ్యాప్త పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని నేడు మార్కెట్‌ జోరు కొనసాగింది.


 స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆటో, ఇన్ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంకింగ్‌ రంగాలు మెరుగైన పనితీరుకనబరుస్తాయని మార్కెట్‌ వర్గాలు భావించాయి. అందుకే ఆయా రంగాల షేర్లు నేడు పరుగులు తీశాయి.

bull
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేడు విజయవాడకు కేసీఆర్
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి... సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
స్పీకర్ పదవి నాకు ఓ సవాల్: తమ్మినేని సీతారాం
‘మన్మథుడు2’ టీజర్ టాక్!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకరించనట్లేనా!
నారాయణ స్కూల్ బుక్స్ అంటే అమ్మో అనాల్సిందే!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకారం
మొదలైన జగన్ ఆట .. మొదటి వికెట్ నారాయణ ..!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!
చంద్రబాబు కాన్వాయిపై టీడీపీ నేతల ఆందోళన
గోపిచంద్ చాణుక్య పోస్టర్ రీలిజ్
అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో టీజర్ రిలీజ్
కర్నూలులో అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.