Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 6:57 am IST

Menu &Sections

Search

అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో అదిరిపోయే ఆఫర్లు!

అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో అదిరిపోయే ఆఫర్లు!
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో అదిరిపోయే ఆఫర్లు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమెజాన్ ప్రైమ్ డే సేల్ కు కౌంట్ డౌన్ మొదలైంది జూలై పదిహేను పదహార వ తేదీల్లో నలభై ఎనిమిది గంటల పాటు ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తోంది అమేజాన్. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్ లకు మాత్రమే. ప్రైమ్ డే సేల్ కు సంబంధించి డీల్స్ ను ప్రకటించింది అమెజాన్.


అమెజాన్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది.  యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్, యాపిల్ ఐఫోన్ ఎక్స్, యాపిల్ ఐఫోన్ 6ఎక్స్ ప్లస్, వన్ ప్లస్ 7ప్రో, ఒన్ ప్లస్ 6టీ, వీవో నెక్స్, వీవో వీ 15ప్రో, ఒప్పో ఎఫ్ వన్ ప్రో, హవాయి పీ 30 లైట్, శాంసంగ్ గ్యాలక్సీ ఏ 50, హవాయ్ పీ 30 లైట్ లాంటి స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు ఉండబోతున్నాయి.

స్మార్ట్ ఫోన్లతో పాటు ఎలక్ర్టానిక్స్ అప్లయెన్సెస్, టీవీలు,గాడ్జెట్స్, మొబైల్ యాక్సెసెరీస్ లోపైనా డిస్కౌంట్స్ అందించనుంది అమేజాన్.


amazon-prime-offers
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author