Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 7:19 pm IST

Menu &Sections

Search

హైద‌రాబాద్ మార్కెట్లో బంగారంతో చేసిన ఫోన్‌..మీరు కొంటే...దానం చేసేస్తార‌ట‌

హైద‌రాబాద్ మార్కెట్లో బంగారంతో చేసిన ఫోన్‌..మీరు కొంటే...దానం చేసేస్తార‌ట‌
హైద‌రాబాద్ మార్కెట్లో బంగారంతో చేసిన ఫోన్‌..మీరు కొంటే...దానం చేసేస్తార‌ట‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఔను. ఫోన్ బంగారంతో చేసిందే. ఇది ఎక్క‌డో కాదు. హైద‌రాబాద్‌లోనే. ఈ ఫోన్ కొనుగోలు చేసిన త‌ర్వాత మీరు ఓ మంచి ప‌నికి స‌హాయం కూడా చేయ‌వ‌చ్చు. అదే దాతృత్వ సంస్థ‌ల‌కు స‌హాయ‌ప‌డ‌టం.... కాస్త వివ‌రంగా చెప్పండి అంటారా? ఇదిగో ఆ వివ‌రాలు....చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ..లిమిటెడ్ ఎడిషన్‌గా కే20 ప్రొను బంగారంతో తయారు చేసింది. డైమండ్లు, పసిడి ప్యానెల్‌తో తయారు చేసిన ఈ ఫోన్ ధర రూ.4.80 లక్షలని కంపెనీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ తెలిపారు.  100 గ్రాముల బంగారం కలిగిన ఈ మొబైల్‌ను కేవలం 20 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ 20 ఫోన్లను బహిరంగ మార్కెట్లో వేలం వేసి ఇలా వచ్చిన ఆదాయాన్ని దాతృత్వ సంస్థలకు ఇచ్చే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. వీటిని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తారా లేదా అనే దానిపై సంస్థ ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైన్ స్పష్టంచేశారు. 


ఇటీవల దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్మీ కే20, కే20 ప్రొ మొబైళ్లను రాష్ట్ర మార్కెట్లోకి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐదేళ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా మొబైళ్లను రూపొందించి సత్ఫలితాలను పొందినట్లు, గడిచిన రెండేళ్ల‌గా స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. అలాగే కంపెనీకి చెందిన మొబైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి దేశీయంగా ఏర్పాటు చేసిన ఏడు అసెంబ్లింగ్ మొబైల్ ప్లాంట్లలో ప్రతి సెకన్‌కు మూడు ఫోన్లు తయారు చేస్తున్నప్పటికీ డిమాండ్‌కు అందుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం 55 శాతం నుంచి 60 శాతం లోపు మొబైళ్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండగా, మిగతావి రిటైల్ అవుట్‌లెట్లలో అమ్ముడవుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి 50:50 చేరుకోనుందన్నారు. 6జీ+128జీబీ మెమొరీ కలిగిన రెడ్మీ కే20 ప్రొ ధరను రూ.27,999గా నిర్ణయించిన సంస్థ.. 8జీబీ+ 256 జీబీ మెమొరీ మోడల్ రూ.30,999గా నిర్ణయించింది. xiomi-gold-phone
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డ్రోన్ రాజకీయాలు...వైసీపీ, టీడీపీల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
భార‌తీయుల మూడ్ ఒక‌టి..మోదీ స‌ల‌హా ఇంకొక‌టి
పాపం పాక్‌..ఐరాసాలో దిమ్మ‌తిరిగే షాక్‌
నిన్న ఉత్త‌మ పోలీస్‌..నేడు అవినీతిలో దొరికిన చేప‌
తిక్క కుదిరిన ట్రంప్...క‌శ్మీర్ విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న‌
మ‌ద్యపాన నిషేధం...ఏపీ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు
ఏపీ ప్ర‌భుత్వంలో టెర్ర‌రిజం... బ‌డా వ్యాపారవేత్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
లండ‌న్‌లో భాతీయుల‌పై దాడి... చేసింది ఎవ‌రో తెలుసా?
క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులు...అవ‌స‌ర‌మైతే అణ్వాయుధాలు వాడ‌ట‌మే
పుర‌పాల‌క చ‌ట్టంపై హైకోర్టులో వాద‌న‌లు..అస‌లు తీర్పు ఎప్పుడంటే
కేంద్ర‌మంత్రి మిస్సయిన వ్య‌క్తికి రాష్ట్రమంత్రి హోదా ఇచ్చిన కేసీఆర్‌
హైద‌రాబాద్ ద‌శ‌ను మార్చే నిర్ణ‌యం..కేసీఆర్ ఓకే అంటే...
డేరాబాబా...జైల్లో ఉండి వాళ్ల‌కు ఎలా చుక్కలు చూపిస్తున్నాడంటే...
ఇండియాకు పాక్‌ షాక్‌..ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చి కెలికిన పాక్‌
తెలుగు రాష్ట్రాలు ఆశ్చ‌ర్య‌పోయేలా స్మృతి ఇరానీ ఏం చేశారంటే...
ద‌టీజ్ ముఖేశ్‌...ఒక్క మాట‌తో 29,000 కోట్లు సంపాదించాడు
క‌శ్మీర్‌పై కొత్త కుట్ర... ఐరాసాలో పాక్‌-చైనా క‌లిసి
ప్ర‌తి ఒక్క‌రీ హెల్త్ డాటా స‌ర్కారు చేతిలో ...తెలంగాణలో మ‌రో కీల‌క ప‌థ‌కం
రాజ్‌భ‌వ‌న్‌లలో రక్షాబంధ‌న్‌...తెలుగు రాష్ట్రాల‌లో సంద‌డి
మైక్ టైస‌న్ మ‌త్తుమందు వ్యాపారం..ఒక్క ద‌మ్ముకే 28 ల‌క్ష‌లు
హైద‌రాబాద్‌లో గుంటూరు అమ్మాయి కిడ్నాప్‌...`రాక్ష‌సుడు` సినిమాతో ఊహించ‌ని ట్విస్ట్‌
ఎఫ్ఆర్ఓ అనితకు గోల్డ్‌మెడ‌ల్‌...ఎవ‌రు ఎంపిక చేశారంటే..
మోదీ ఎర్ర‌కోట ప్ర‌సంగం...కొన్ని ప్ర‌శ్న‌లు..ఎన్నో ఆశ‌లు..
బాబుపై త‌ల‌సాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...బీజేపీతో క‌లిసి...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం...అల‌కా...ధైర్య‌మా?
విక‌లాంగుడి జీవితంలో కొత్త వెలుగులు నింపిన కేటీఆర్‌...
రాయ‌ల‌సీమ త‌ర్వాత‌..ముందు తెలంగాణ సంగ‌తి చూడు కేసీఆర్‌
ఆ గ‌వ‌ర్న‌ర్‌కు చుక్క‌లు చూపిస్తున్న రాహుల్‌...ఊపిరి స‌లుపుకోనివ్వ‌కుండా...
ఆ చెట్లు కొట్టేస్తే...నాన్ బెయిల‌బుల్ కేసు...
అల‌ర్ట్ః భారీ వ‌ర్ష సూచ‌న‌...గ్రేట‌ర్ ప‌రిధిలో..
మోదీకి అంత నాలెడ్జ్ లేదు...ఏదీ శాశ్వతం కాదు గుర్తుంచుకో
ట్రంప్‌కు జ్ఞానోదయం...కశ్మీర్‌పై కీల‌క నిర్ణ‌యం
చిదంబ‌రం భూమికి భారం....సీఎం వివాదాస్ప‌ద కామెంట్లు
అంబానీ ఆఫ‌ర్‌..మీకు ఉచితంగా టీవీ ఇస్తాం....అంతేకాకుండా..
జ‌గ‌న్‌తో క‌లిసి కొత్త అధ్యాయం...కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు...వాళ్ల‌కు న‌చ్చ‌ద‌ని ఎద్దేవా
రోజాను కేసీఆర్ ఎందుకు అభినందించారో తెలుసా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.