Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:39 am IST

Menu &Sections

Search

రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఫ‌ట్‌...మోదీజీ ఏంటిది?

రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఫ‌ట్‌...మోదీజీ ఏంటిది?
రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఫ‌ట్‌...మోదీజీ ఏంటిది?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భార‌త‌దేశంలో మ‌రోమారు యువ‌త షాక్‌కు లోన‌య్యే ప‌రిణామాలు సంభ‌విస్తున్నాయి. కొత్త ఉద్యోగాల విష‌యంలోనే ఇబ్బందులు ప‌డుతున్న యువ‌త‌కు షాకిచ్చేలా...ఉన్న ఉద్యోగాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ సాగుతోంది. అమ్మకాలు లేక వాహన పరిశ్రమ నీరసించిన నేపథ్యంలో రిటైలర్లు నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. గత 3 నెలల్లో ఇలా ఏకంగా సుమారు 2 లక్షల ఉద్యోగాలు పోయాయి.  ఈ పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదంటున్న ఆటోమొబైల్ డీలర్ సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే వీలుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.


భార‌త‌దేశ‌ ఆటోమొబైల్ రంగంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్‌ఐఏఎం) వివరాల ప్రకారం ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అన్ని విభాగాల్లో హోల్‌సేల్ అమ్మకాలు గతంతో పోల్చితే 12.35 శాతం దిగజారి 60,85,406 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఏప్రిల్-జూన్‌లో 69,42,742 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే ఎఫ్‌ఏడీఏ గణాంకాల ప్రకారం రిటైల్ విక్రయాలూ 6 శాతం క్షీణించి 54,42,317 యూనిట్ల నుంచి 51,16,718 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత నెలలో మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 36.3 శాతం, హ్యుందాయ్ అమ్మకాలు 10 శాతం పతనమైన విషయం తెలిసిందే. మహీంద్రా అండ్ మహీంద్రా 16 శాతం, టాటా మోటర్స్ 31 శాతం, హోండా కార్స్ 48.67 శాతం దిగజారాయి. జూన్ నెలతో వరుసగా ఎనిమిది నెలలపాటు ప్యాసింజర్ వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగగా, మే నెలలో 20.55 శాతం క్షీణత నమోదై 18 ఏండ్లలో కనిష్ఠ స్థాయికి అమ్మకాలు పడిపోయాయి. 


మునుపెన్నడూ లేనివిధంగా అమ్మకాల్లో చోటుచేసుకున్న ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉద్యోగుల్ని తొలగించడానికే ఆటోమొబైల్ డీలర్లు మొగ్గు చూపుతున్నారు.  దేశవ్యాప్తంగా 15 వేల డీలర్లు 26 వేల ఆటోమొబైల్ షోరూంలను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 25 లక్షల మంది, పరోక్షంగా మరో 25 లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు. ఏడాదిన్నరగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నా.. ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో తీవ్రరూపం దాల్చాయని, దీని ప్రభావంతో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు పోయాయని విశ్లేషిస్తున్నారు. 


jobs-removal-india
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమెరికాలో సెటిల‌య్యేందుకు...అదిరిపోయే చాన్సిది
హైద‌రాబాద్ మెట్రోకు ఏమైంది...ఎందుకీ వ‌రుస ప్ర‌మాదాలు?
కేసీఆర్‌కు బీపీ పెంచే జాబితాలో చేరిన ప‌వ‌న్‌
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌య‌ప్ర‌ద‌...ఈ దెబ్బ‌తో...
ఆర్టీసీ స‌మ్మె....బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ‌లో స‌మ్మె ..ఓలా కీల‌క నిర్ణ‌యం
మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌కు తెలంగాణ స‌హాయం...ఎలాగో తెలుసా?
కేసీఆర్‌పై కొత్త డౌట్లు పుట్టించిన విజ‌య‌శాంతి
మెక్సికోలో క‌ల‌క‌లం...మ‌నోళ్ల‌ను వెన‌క్కు పంపిన అధికారులు
రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌ను కేటీఆర్ ఏం కోరారో తెలుసా?
రాజ‌ధానిలో ఉన్నారా...ఈ విష‌యం తెలుసుకోలేక‌పోతే అంతే సంగ‌తి
ఇంకో కేసులో బుక్క‌యిన ర‌విప్ర‌కాశ్‌...ఎక్క‌డికి తీసుకువెళ్తున్నారంటే...
హ‌ర్యానాలో కాంగ్రెస్ గెలిచే అవ‌కాశాలే లేవా...అందువ‌ల్లే ఇలా..
మ‌హారాష్ట్రలో మ‌నోళ్ల‌పై మ‌ళ్లీ దాడులు...ఆందోళ‌న‌ల‌తోనే అధికారం!
కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టిస్తారా...ఈ మీటింగ్‌లో ఏం తేల‌నుంది?
క్ల‌ర్క్ నుంచి కోట్ల‌కు అధిప‌తి...ఎవ‌రీ క‌ల్కీ...ఎలా ఎదిగారు?
వైసీపీ బాట‌లో ముఖ్యనేత‌లు...కీల‌క స‌మావేశం ఖ‌రారు చేసిన ప‌వ‌న్‌
అయోధ్య కేసులో రికార్డు..అదే ఉత్కంఠ‌..టెన్ష‌న్ తేలేదీ ఎప్పుడంటే..
ఓవైపు చ‌ర్చ‌లు...మ‌రోవైపు షాకులు.. తెలంగాణ స‌ర్కారు కొత్త స్కెచ్‌
పాక్‌కు మ‌రో షాక్‌...ఎన్నిక‌ల కోస‌మే కాదుగా మోదీజీ?
ఎస్‌బీఐ మ‌రో షాక్‌...ఇది పిడుగులాంటి వార్తే
ఈ రెండు రోజులే..కేసీఆర్‌కు అతి పెద్ద చాలెంజ్‌
తేడా చేసిన ఎంపీల తిక్క కుదిరింది...ఇళ్ల‌కు క‌రెంట్‌, నీరు క‌ట్‌
ఓరినాయ‌నో...పాక్ కామెడీలు మామూలుగా లేవు క‌దా..నెటిజ‌న్ల పంచులే పంచులు
కుక్క చ‌నిపోతే అంత చేశావు...ఇప్పుడు చ‌ప్పుడు లేదేం కేసీఆర్‌?
నేను అలా చేయ‌ను...ఆర్టీసీ స‌మ్మెపై కేకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
సోనియా ఓ చ‌చ్చిన ఎలుక‌...నువ్వు ఓ గాడిద‌వు
ఢిల్లీ ఫోక‌స్‌...గ‌వ‌ర్న‌ర్‌కు పిలుపు...కేసీఆర్‌కు ఇర‌కాట‌మేనా?
ఫ‌లించిన విజ‌య‌సాయిరెడ్డి కృషి....ఏపీలో ఆ విమాన సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌
కేసీఆర్‌కు కోర్టులో షాకులు...కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఇంకో పిటిష‌న్‌
టార్గెట్ మోదీ...నోబెల్ విజేత క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లు
కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...హైద‌రాబాద్‌లో ఆంధ్రుల‌కు షాక్‌?!
హైకోర్టు మెట్లెక్కిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్...ఆమెపై టార్గెట్‌
జీఎస్టీలో మ‌రిన్ని షాకులు...ఈ మీటింగ్ తేల్చేస్తుంద‌ట‌
మోదీ ఇలాకాలో మందు...మ‌హాత్ముడి హ‌త్య‌...ఏం జ‌రుగుతోంది
బీచ్‌లో బికినీ వేసుకున్నందుకు పోలీసుల‌ ఫైన్!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.