Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 8:18 am IST

Menu &Sections

Search

కరువు సీమలో రైతుల పాలిట కనక వర్షం..కనకాంబరం..

కరువు సీమలో రైతుల పాలిట కనక వర్షం..కనకాంబరం..
కరువు సీమలో రైతుల పాలిట కనక వర్షం..కనకాంబరం..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వరుణుడు కనికరించడం లేదు,వర్షపు జల్లులు కురిపించడం లేదు.లోకం పై పగబట్టాడో ఏమో,శృతి లయతప్పినట్ట్లు,ప్రకృతి గతి తప్పింది.అందుకే అతివృష్టి ఓ చోట,అనావృష్టి ఓ చోట,ధరణి పైన కరువు చేసే విలయతాండవం ఇది.దీనివల్ల రైతులకు తప్పడం లేడు నష్టం,కష్టం...కాని ఇటువంటి కరువు సీజన్‌లో కూడ పంటతో పంటగ చేసుకుంటున్నాడు ఓ రైతు.అదెలా సాధ్యమో,ఇంతకు అతను పండించే పంట ఏంటో తెలుసుకుందాం.



అనంతపూర్ లోని తనకల్లు మండలం,చిన్నరామన్నగారిపల్లికి చెందిన యువరైతు జయదేవరెడ్డి బోరు బావి కింద 30 సెంట్లలో కనకాంబరం సాగు చేశాడు. ఆరు రోజులకు ఒకసారి కోత కోస్తూ ఇప్పటికే రెండేళ్లుగా పంట దిగుబడి తీసుకుంటున్నాడు. 30 సెంట్ల లో ఒకటిన్నర సంవత్సరంలో రూ.మూడున్నర లక్షల వరకు ఆదాయం వచ్చిందని రైతు ఆనందంగా తెలిపాడు. అంతే కాక పూలు కోయడానికి కిలో రూ.50 చెల్లిస్తుండటంతో పలువురు మహిళలకు కూడా ఉపాధి చూపుతున్నాడు. కరువు సీమలో రైతుల పాలిట కనకం కురిపించే పంటగా కనకాంబరం ప్రసిద్ధి చెందింది.



ఇలాంటి కరువు పరిస్థితుల్లో కూడా జిల్లాలోని అన్నదాతలు మనో నిబ్బరంతో వ్యవసాయాన్ని వీడలేదు.బోరు బావుల్లో వస్తున్న అరకొర నీటితోనే పూల తోటలకు ప్రాణం పోస్తున్నారు.అవే రైతు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాయి.కనకాంబరం సాగు చేసిన రైతు లకు కనకం కురిపిస్తున్నాయి.ఆరు రోజులకు ఒకసారి కోతకు వచ్చే కనకాంబరాలు ఏడాది పొడవునా దిగుబడి వస్తోంది. పండుగ లు,వ్రతాలు,దేవర్లు,పూజలు,ప్రత్యేక శుభదినాల్లో కనకాంబరం కిలో రూ.1500 వరకు ధర పలుకుతోంది. సరాసరి ఏడాది పొడవునా రూ.500లకు తగ్గకుండా ధర వస్తుండటంతో కనకాంబరం సాగు చేసిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ఇక ఈ పంట సాగుకు ఖర్చు తక్కువ కాగా,పురుగు మందుల బెడద ఉండదని తెలిపారు... 
f Farmers' Poor Rainarmar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి..?
శివకుమార్‌కు హైకోర్టులో ఊరట బెయిల్‌ మంజూరు..
హుజూర్‌నగర్‌ ఎవరి కైవసమో తేలేది నేడే !
ఇసుక మాఫియాకు అడ్డుకట్ట జగన్ కీలక నిర్ణయం.
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.
హాజీపూర్‌ సైకో కిల్లర్‌ కేసులో మరో ట్విస్ట్ 45రోజుల పాటు విచారణ !
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి షాకిచ్చిన పోలీసులు..
ఆర్‌బీఐ నిర్ణయంతో భయపడుతున్న బ్యాంకులు.కస్టమర్లకు మాత్రం ప్రయోజనమే..
ఏపీ సీఎం జగన్ కారు పై కేసు నమోదు చేసిన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు..!!
ఆర్టీసీ సమ్మె విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి !
నమ్మించి యువతిపై అత్యాచారం చేసిన న్యూట్రీషియన్‌ కన్సల్టెంట్‌..!
హైదరాబాద్‌లో అలర్ట్ ఇలాచేసారంటే జైలుకే ?
జైలుకెళ్లిన టీడీపీ నాయకుడు వివాహేతర సంబంధంమే కారణమా ?
వెనక్కి తగ్గిన కార్మిక సంఘాలు :ఆర్టీసీ సమ్మె పై కేసీయార్ కీలక నిర్ణయం !
స్వారీ చేస్తే చనిపోయినట్టు నటిస్తున్న గుర్రం దీని నటనకు ఆస్కార్ ఖాయం.
ట్రాన్స్‌జెండర్‌ అనికూడా చూడకుండా ఏంతపని చేసారు కామాంధులు !
12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎట్టకేలకు చిక్కాడు..!
పురుడు పోసుకున్న వెంటనే బిడ్డతో సహా సినీనటి మృతి !
PF ఖాతాదారులకు తీపికబురు కొత్త రూల్‌తో ఎన్నిలాభాలో !
తెలంగాణాకు తెగులు పట్టిందా ?
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కించుకున్న టాలీవుడ్..
క్రమక్రమంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు !
సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో..
ఐదు వేళ్లతో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ఓటరు కష్టాలు కొవ్వతి వెలుగులోనే పడరాని పాట్లు.
పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భీభత్సం.మోగిన తూపాకి మోత !
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురుదెబ్బ ?
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.