Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 9:11 pm IST

Menu &Sections

Search

ఆధునిక టెక్నాలజీలో సరికొత్త విప్లవం..ఆపిల్ ఐ ఫోన్ 11..

ఆధునిక టెక్నాలజీలో సరికొత్త విప్లవం..ఆపిల్ ఐ ఫోన్ 11..
ఆధునిక టెక్నాలజీలో సరికొత్త విప్లవం..ఆపిల్ ఐ ఫోన్ 11..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆపిల్ అంటే తెలియని వారుండరు.తినే ఆపిల్ కాదండోయ్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ..ఈ బ్రాండ్ వస్తువులకు మార్కెట్లో వున్న వాల్యూ గురించి అందరికి తెలిసిందే.ఇదివరకే ఎన్నో మోడల్ ఫోన్స్ తో వినియోగదారులను ఆకట్టుకున్న ఈ సంస్ద తాజాగా ఐఫోన్ ప్రియులకు తీపికబరు వినిపించింది.సెప్టెంబరు10న కొత్త మోడల్ ఐఫోన్లను ఆవిష్కరించ నున్నట్లు ప్రకటించింది.భారత కాలమానం ప్రకారం సెప్టెంబరు 10న రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియా కుపర్‌టినో లోని సంస్థ కార్యాలయంలో ఉన్న 'స్టీవ్ జాబ్స్' థియేటర్‌ లో సరికొత్త ఐఫోన్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.అందుకోసం మీడియా సంస్థలకు ఆహ్వానాలు కూడా పంపింది.ఇక ఆపిల్ సంస్దకు ప్రతి సంవత్సరం కొత్త కొత్త మోడల్స్ ఫోన్లను ఆవిష్కరించడం అలవాటు,అందుకే ఈ సంవత్సరం కూడా ఐఫోన్ 11 సిరీస్‌లో..iPhone 11,iPhone 11 Pro, iPhone 11 Pro Max పేరిట మూడు సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.అధునాతన ఫీచర్లతో ఈ కొత్త ఫోన్లను వినియోగదారుల ముందుకు తీసుకురానున్నారు.వీటితో పాటు సరికొత్త ఆపిల్ వాచ్‌లను, ఐప్యాడ్ ప్రొ మోడల్స్‌ను కూడా సంస్థ విడుదల చేయనుందట..
iPhone 11లో 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.3డి టచ్ సపోర్ట్ లేకుండానే పనిచేస్తుంది.ఇందులో ఎ13 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. 512 జీబీ స్టోరేజీ వరకు అందిస్తున్నారు.3110 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు.ఈ ఫోన్ ధర 749 అమెరికన్ డాలర్లుగా (రూ.53,700) ఉండే అవకాశం ఉంది.

iPhone 11 Pro ఫోన్‌లో 5.8 అంగుళాల ఓఎల్‌ఈడీ స్కీన్‌ను, ఎ13 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,వెనుక భాగంలో మూడు 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు.512 జీబీ స్టోరేజీ వరకు అందిస్తున్నారు. 3110 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు. ఈ ఫోన్ ధర 999 అమెరికన్ డాలర్లుగా (రూ.71,000) ఉండే అవకాశం ఉంది.


iPhone 11 Pro Max ఫోన్‌లో 6.5 అంగుళాల ఓఎల్‌ఈడీ స్కీన్‌ను, ఎ13 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, వెనుక భాగంలో మూడు 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. 512 జీబీ స్టోరేజీ వరకు అందిస్తున్నారు. 3500 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు. ఈ ఫోన్ ధర 1099 అమెరికన్ డాలర్లుగా (రూ.78,800) ఉండే అవకాశం ఉంది..
The latest revolution in modern technology .. Apple iphone 11.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.
హాజీపూర్‌ సైకో కిల్లర్‌ కేసులో మరో ట్విస్ట్ 45రోజుల పాటు విచారణ !
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి షాకిచ్చిన పోలీసులు..
ఆర్‌బీఐ నిర్ణయంతో భయపడుతున్న బ్యాంకులు.కస్టమర్లకు మాత్రం ప్రయోజనమే..
ఏపీ సీఎం జగన్ కారు పై కేసు నమోదు చేసిన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు..!!
ఆర్టీసీ సమ్మె విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి !
నమ్మించి యువతిపై అత్యాచారం చేసిన న్యూట్రీషియన్‌ కన్సల్టెంట్‌..!
హైదరాబాద్‌లో అలర్ట్ ఇలాచేసారంటే జైలుకే ?
జైలుకెళ్లిన టీడీపీ నాయకుడు వివాహేతర సంబంధంమే కారణమా ?
వెనక్కి తగ్గిన కార్మిక సంఘాలు :ఆర్టీసీ సమ్మె పై కేసీయార్ కీలక నిర్ణయం !
స్వారీ చేస్తే చనిపోయినట్టు నటిస్తున్న గుర్రం దీని నటనకు ఆస్కార్ ఖాయం.
ట్రాన్స్‌జెండర్‌ అనికూడా చూడకుండా ఏంతపని చేసారు కామాంధులు !
12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎట్టకేలకు చిక్కాడు..!
పురుడు పోసుకున్న వెంటనే బిడ్డతో సహా సినీనటి మృతి !
PF ఖాతాదారులకు తీపికబురు కొత్త రూల్‌తో ఎన్నిలాభాలో !
తెలంగాణాకు తెగులు పట్టిందా ?
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కించుకున్న టాలీవుడ్..
క్రమక్రమంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు !
సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో..
ఐదు వేళ్లతో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ఓటరు కష్టాలు కొవ్వతి వెలుగులోనే పడరాని పాట్లు.
పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భీభత్సం.మోగిన తూపాకి మోత !
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురుదెబ్బ ?
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
హుజూర్ నగర్ ఉపఎన్నిక షురూ.పకడ్బందీగా ఓటింగ్‌ !
పసిడి ప్రియులకు శుభవార్త.పడిపోయిన బంగారం ధర.!
ఒత్తిడిని జయించడం ఎలా:రామకృష్ణ మఠం స్పెషల్ ప్రోగ్రామ్ విద్యార్థుల కోసం !
కులం పేరుతో దూషణ. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్టు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.