Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 4:24 am IST

Menu &Sections

Search

గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న జీఎస్టీ వసూళ్లు.. తెలిస్తే షాక్!

గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న జీఎస్టీ వసూళ్లు.. తెలిస్తే షాక్!
గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న జీఎస్టీ వసూళ్లు.. తెలిస్తే షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆర్థిక మాంద్యం ముప్పు మంచుకొస్తున్న వేళ.. ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లు మరింత కలవరపెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యల్ప  వసూళ్లు నమోదయ్యాయి.  ఈ తగ్గుదలకు ఆర్థిక మందగమనమే ముఖ్య కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు జీఎస్టీ వసూళ్లపై పడింది. వసూళ్లు ఆగస్ట్‌ నెలలో లక్ష కోట్ల నుంచి 98,202 కోట్లకు పడిపోయాయని కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాల్లో ప్రకటించింది.

జులైలో జీఎస్టీ నుంచి ప్రభుత్వ ఖజానాకు  లక్షా 2 వేల లక్షల కోట్లు సమకూరగా, ఆగస్ట్‌లో పన్ను రాబడి గణనీయంగా తగ్గింది. అయితే గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 4.5 శాతం అధికం. ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల దిగువకు పడిపోవడం ఇది రెండవసారి. జూన్‌లో సైతం జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు దిగువన  99 వేల 939 కోట్లకు తగ్గిపోయాయి. కాగా ఆగస్ట్‌లో సెంట్రల్‌ జీఎస్టీ వసూళ్లు  17 వేల 733 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్టీ  24 bవేల 239 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 48 వేల 958 కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల దిగువకు పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇది సంకేతమని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

ఉత్పాదక రంగం, సేవా రంగంలో నెలకొన్న స్తబ్ధత కారణంగానే ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని..దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపైనా పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలోనూ ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడం, జీఎస్టీ తగ్గుదలతో ఆర్థిక లోటుపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందన్నారు.



indian-business
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహారాష్ట్ర, హర్యానాలో వార్‌ వన్‌సైడేనా?
హుజూర్‌నగర్‌ ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌
తెలుగు రాష్ట్రాల్లో నిండు కుండలను తలపిస్తున్న జలాశయాలు
చుస్తుంటే... ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగేలా ఉందే.. !
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై విష ప్రయోగమా!
జర్నలిస్టులను నడివీధిలో పరుగెత్తించి మరీ..!
ఉగ్రవాదుల్ని భారత్‌లోకి పంపాలని చూస్తున్న పాక్‌ !
మరో ఎన్నికల హామీ అమలుకు జగన్ ఆదేశం
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి సుప్రీంలో ఊరట
ఎట్టకేలకు బోటు బయటికొచ్చింది.. ఎనిమది మృతదేహాలు బయటపడ్డాయ్..!
తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టను..!
ఎట్టకేలకు సిక్కుల కల ఇక నెరవేరినట్టే..!
సామాన్యులకు స్వాగతం పలుకుతున్న ఎత్తైన యుద్ధక్షేత్రం
శ్రీవారి భక్తులకు శుభవార్త
నెల్లూరు జిల్లా రైతులకు కొత్త కష్టాలు !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.