Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 6:54 am IST

Menu &Sections

Search

క్రెడిట్ కార్డుపై పెట్రోల్ కొంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్..?

క్రెడిట్ కార్డుపై పెట్రోల్ కొంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్..?
క్రెడిట్ కార్డుపై పెట్రోల్ కొంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రెండున్నరేళ్ల క్రితం పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసినప్పుడు డిజిటల్ పేమెంట్లను పెంచేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అందులో ఒకటి పెట్రోల్ క్రెడిట్ కార్డు ద్వారా పోయించుకుంటే.. కొంత సొమ్ము క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో చాలా మంది వాహనదారులు క్రెడిట్ కార్డు ద్వారా పెట్రోలు కొనుగోలు చేసేందుకు అలవాటుపడ్డారు.


అయితే ఇకపై మాత్రం అలాంటి క్యాష్ బ్యాక్ లు ఉండవట. ఈ విషయాన్ని ఆయిల్ కంపెనీలు తాజాగా ప్రకటించాయి. అక్టోబరు 1 నుంచి పెట్రోల్‌ బంక్‌ల వద్ద క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి ఎలాంటి డిస్కౌంట్లు ఉండవని.. సాధారణ రేటుకే పెట్రోలు పోస్తామని ప్రకటించాయి. ఇప్పటి వరకూ క్రెడిట్ కార్డు ద్వారా పెట్రోల్ కొంటే.. సుమారు..0.75శాతం క్యాష్‌బ్యాక్‌ వచ్చేది.


అదే సమయంలో పెట్రోల్‌ కంపెనీలు మరో శుభవార్త ప్రకటించాయి. ఇది కేవలం క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారికి మాత్రమేనట. అలా కాకుండా డెబిట్ కార్డు ద్వారా కానీ..ఇతర డిజిటల్ పేమెంట్లపై మాత్రం ఎప్పటిలాగానే డిస్కౌంట్ వస్తుందట. సో.. ఇక మీరు క్రెడిట్ కార్డుపై పెట్రోల్ కొట్టించుకోకుండా డెబిట్ కార్డు వాడితే బెటర్.


credit card pai petrol kontunnara? meeko shocking news?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"మా"లో విబేధాలపై జీవిత షాకింగ్ కామెంట్స్..?
చాగంటి గారి గురించి మీకు తెలియని కొన్ని నిజాలు
షాకింగ్: బాలీవుడ్ పాట.. దక్షిణ భారతాన్ని తొక్కేస్తోందా..?
గోదావరి బోటు వెలికితీతలో బిగ్ షాక్.. ఏం బయటకు వచ్చిందంటే..?
హుజూర్ నగర్ లో గెలిచేదెవరంటే..? ఎగ్జిట్ పోల్ ఫలితాలు..!
మహారాష్ట్ర మళ్లీ కమల కూటమిదే ? తేల్చిసిన ఎగ్జిట్ పోల్స్
కేసీఆర్ ఐడియాకు జగన్ నో..? ఎక్కడ తేడా వచ్చింది..?
హుజూర్ నగర్‌లో ఓటర్లు వెయిటింగ్.. దేని కోసమంటే..?
ఆమె నా స్నేహితురాలే అంటున్న నోబెల్ విన్నర్
పోలీసులకు జగన్ సెల్యూట్.. మరో వరం ప్రకటన
శభాష్ జగన్.. 3టెండర్లు : రూ. 900 కోట్లు ఆదా
ఏంటి జగన్..? ఈ విషయంలోనూ రికార్డేనా..?
మోడీకి డైరెక్టర్ పూరీ లేఖ.. ప్రధానికే పాఠాలు..?
ఈ ఏడాది దీపావళి నోములు ఎప్పుడు నోచుకోవాలో తెలుసా ?
బిగ్ బాస్ నుంచి వితిక ఔట్.. ప్రకటించిన నాగ్..!
జగన్ టార్గెట్ - రూ. 5 వేల కోట్లు.. బయటపెట్టిన మంత్రి..!
సీఎం జగన్‌కు .. ఏబీఎన్ రాధాకృష్ణ ఛాలెంజ్ ?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..