Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 13, 2019 | Last Updated 10:14 am IST

Menu &Sections

Search

బాదుడు మొదలెట్టిన జియో! ఇక చార్జీల మోత.. కస్టమర్ల జేబులకు కోత!

బాదుడు మొదలెట్టిన జియో! ఇక చార్జీల మోత.. కస్టమర్ల జేబులకు కోత!
బాదుడు మొదలెట్టిన జియో! ఇక చార్జీల మోత.. కస్టమర్ల జేబులకు కోత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటి వరుకు ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ  కాల్స్‌ సదుపాయం అందిస్తున్న టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో  తాజాగా చార్జీల మొదలు పెట్టనుంది అని ప్రకటించి ఝలక్ ఇచ్చింది.ఇక నుంచి  జియో మినహా ఇతర  ఏ నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌ అయినా  నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు వసూలు చేస్తున్నట్లు  బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. 


కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలకు సంబంధించి  చార్జీల విధింపునకు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్  కారణమని ఒక ప్రకటనలో వివరించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి రానుంది . జియో కస్టమర్ల నుంచి వసూలు చేసే ఐయూసీ చార్జీలను ఇతర టెలికం కంపెనీలకు చెల్లిస్తుంది అని పేర్కొన్నారు .దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్‌–అప్‌ వోచర్స్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టాప్‌ అప్‌ వోచర్స్‌ విలువకు సరిసమానమైన డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు, దీంతో నికరంగా యూజరుపై చార్జీల భారం ఉండబోదని జియో తెలిపింది. కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగనున్నట్లు పేర్కొంది.  


అయితే 6 పైసలు చార్జీలకు గానూ  యూజర్లుకు అదనపు  డేటా అందిస్తామని జియో సంస్థ తెలిపారు .దీంతో కస్టమర్లకు టారిఫ్ పెరిగినట్టు  భావించొద్దని తెలిపారు . జియో నుంచి జియోకు, ల్యాడ్ లైన్స్‌కు, వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి  అదనపు  చార్జీలు ఉండదు అవి అన్ని ఉచితమే అని వెల్లడించారు.


జియో కస్టమర్లు  ఇకమీదట ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్ ఐడియా నెంబర్లక కాల్ చేసుకోవాలంటే  అదనపు టాపప్ వోచర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. వీటి ధర రూ.10, రూ.20, రూ.50, రూ.100గా ఉంది. దీంతో  కోట్ల మంది జియో యూజర్లపై  చాలా భారీ చార్జీల మోత  పడనుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇదే కొనసాగితే జియో  సంస్థ పై భారీగా ప్రతికూల ప్రభావం పడనుంది.


reliance jio charge voice calls made other telecom operators
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మీ టికెట్ ను మరొకరి పేరు మీదకు మార్చాలా? అయితే.....
సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకున్న చాహల్‌.. ఎందుకో తెలుసా!!?
సఫారీ పేసర్ రబాడను ఎగతాళి చేసిన విరాట్ కోహ్లీ
ఇంగ్లీష్ దినపత్రికపై న్యాయపోరాటానికి దిగిన బెన్‌ స్టోక్స్‌!!
మహేష్‌ను గోడ కూర్చి వేయించిన బిగ్‌బాస్.. చంపేస్తావా అంటూ ఫైర్
మహేష్‌ను గోడ కూర్చి వేయించిన బిగ్‌బాస్.. చంపేస్తావా అంటూ ఫైర్
కొత్త రైలు మెజిస్టిక్ రాజస్థాన్ డీలక్స్ కు చుక్కెదురు..షాక్ లో ఐఆర్‌సీటీసీ
పవన్ గెలిచి ఉంటే మరోలా ఉండేది: అందుకే అక్కడ ప్రచారం విషయంలో: చంద్రబాబు మనసులో మాట..!
మాజీ సీఎం గారు... ఇప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు
ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పేంటి : యాంకర్ రష్మీ గౌతమ్
ఇంత ఘోరమైన పనితీరు ఏడేళ్ళలో ఎక్కడా ఎప్పుడూ లేదు
చాపర్‌లో కాకుండా కారులో మహాబలిపురంకు జిన్‌పింగ్...కారణం ఏంటి?
అమెరికా ఇచ్చిన బంపర్ ఆఫర్ ..మూణ్నెల్లు ముందే వీసాకు దరఖాస్తు
14 ఏళ్ళ తరువాత.......సురేశ్‌ గోపీతో శోభన!
తాప్సీ సినిమాకి పన్ను మినహాయింపు
మళ్లీ రహస్య సర్వే...
జబర్దస్త్‌లో ‘సైరా'...
బిగ్ బాస్ - 3 విజేత వీళ్లలో ఒక్కరేనా?
డెలివరీ బాయ్ హిప్నటైజ్ చేసాడు......లేదు లేదు కేసు వాపస్.
రాజకీయాలకు సిద్ధంగా లేను అని చెప్పిన ర‌జినీకాంత్
చూస్తూ ఉండండి... విశ్వవ్యాప్తంగా గ్రేటర్‌ సిటీ బాద్‌షా కాబోతుంది.
చారిత్రక భవనానికి పూర్వవైభవం కలేనా..!
అప్పులలో ప్రభాస్ ... ?
సుడిగాలి సుధీర్‌ గురించి కొరియోగ్రఫర్ వ్యాఖ్యలు
మిఠాయి షాపునకు రూ.50 వేల జరిమానా
బోయపాటి శ్రీను పై శ్రీ రెడ్డి సంచలన పోస్టులు
ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్
బాలయ్య సినిమాకు టైటిల్ ఏంటి??
నేను ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమే! మీడియాను అనుమతించవద్దని ప్రభుత్వమే చెప్పింది
నయా యూజర్స్ కి ఇక వాట్సాప్ లేనట్టే......!
ఈ సమయంలో చిరు, జగన్ భేటీ ఏంటి??
టీఆర్ఎస్ కు భారీ షాక్
మరో 53 మందిని అఖిల భారత సర్వీస్‌కు ఎంపిక
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం విషయంలో కుండ బద్దలు కొట్టిన పువ్వాడ
నా ముద్దు నాదే....తనతో పోలికలొద్దు.
టిబెటన్ల టెన్షన్ తో చెన్నై.. నిఘా మరింత పటిష్టం చేసిన పోలీసులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.