ప్రస్తుతం  ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ సందడి మొదలైంది. దసరా సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనలేనివారంతా దీపావళి సేల్‌లో కొత్త మొబైల్ కొనేందుకు సిద్దము అవుతున్నారు. కంపెనీలు పోటాపోటీగా ఆఫర్స్ ఇస్తుండటంతో ఏ ఫోన్ కొనాలో తెలియట్లేదా? ఐతే  ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. మీ బడ్జెట్‌కు తగ్గ ఫోన్స్ ఎంచుకొని కొనుకోవచ్చు. 


మొదటగా  హానర్ 10 లైట్ 3జీబీ+32జీబీ అసలు ధర రూ.10,999 కాగా, ఆఫర్ ధర రూ.7,999.అలాగే  రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.6,999 కాగా ఆఫర్ ధర  కేవలం రూ.5,999.రెడ్‌మీ నోట్ 7 ప్రో 3 వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ+64జీబీ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్ ధర కేవలం రూ.11,999. రెడ్‌మీ నోట్ 7 ఎస్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.8,999. ఇక 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర కేవలం రూ.9,999.


ఇటీవల విడుదలైన రియల్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర కేవలం రూ.8,999. రెడ్‌మీ 7ఏ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.5,999 కాగా ఆఫర్ ధర కేవలం రూ.4,999.  వివో జెడ్ 1 ప్రో 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,990 కాగా ఆఫర్ ధర  కేవలం రూ.12,990.
 వివో జెడ్ 1 ఎక్స్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,990 కాగా ప్రీపెయిడ్‌పై రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.14,990 ధరకే ఫోన్ కొనొచ్చు.


ఇక రియల్‌మీ 3 ప్రో 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర కేవలం రూ.11,999.  ఒప్పో ఎఫ్11 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,990 కాగా ఆఫర్ ధర కేవలం రూ.12,990. నోకియా 6.1 ప్లస్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర కేవలం రూ.8,999. ఒప్పో ఎఫ్11 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.20,990 కాగా ఆఫర్ ధర కేవలం రూ.15,990.  ఒప్పో కే1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,990 కాగా ఆఫర్ ధర కేవలం రూ.9,990.


 ఇలా వివిధ కంపెనీ స్మార్ట్‌ఫోన్లో భారీ డిస్కౌంట్తో లభిస్తున్నాయి. ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో స్మార్ట్‌ఫోన్ కొంటే మాత్రం డబుల్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఉదాహరణకు రూ.15,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు ప్రీపెయిడ్ పేమెంట్ కాబట్టి రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. రూ.15,000 విలువైన స్మార్ట్‌ఫోన్ డబుల్ డిస్కౌంట్‌తో రూ.12,500 ధరకే ఫోన్ సొంతం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: