తల్లి అంటే బిడ్డలను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు.. అలాంటిది ఇక్కడా ఓ తల్లి వరుస అయినా అమ్మ బిడ్డ ముందు సిగ్గులేకుండా
మైనర్ అయిన కొడుకుపై తన కామ కోరికలను తీర్చుకోవాలని అనుకున్న ఆ సవతి తల్లి..కొడుకు ముందే.. టాప్‌ తీసేయడంతో జైలుపాలైన ఘటన వెలుగుచూసింది. మైనర్ పిల్లల ముందు ఆమె తన షర్ట్ తీసేసి అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణలపై ఆమె అరెస్టైంది. అయితే పిల్లల ముందు షర్ట్ తీసేయడాన్ని ఆమె సమర్థించుకుంది. 

 

 

 

తన భర్త కూడా షర్ట్ తీసేశాడని.. ఆయన చేస్తే తప్పు లేనిది.. తాను చేస్తే తప్పెలా అవుతుందంటూ ఆమె కోర్టులో సవాల్ చేసింది. ఇది ముమ్మాటికీ లింగవివక్షేనని పేర్కొంది.ఈ దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది..వివరాల్లోకి వెళితే.. ఆమె తన భర్త ఒక గ్యారేజ్ లో పని చేస్తున్నారు.. అయితే, డ్రెస్ కు మురికి అంటుకుంటుదేమో అని టాప్ తీశానని ఆమె చెప్పుకొచ్చింది.. అయితే, ఎదిగొచ్చిన కొడుకు ముందే తల్లి న్యూడ్ గా కనిపించడం పై పలువురు విభిన్న అభప్రాయాలను వెల్లువిరుస్తున్నారు..

 

 

 

షర్ట్ తీసేసి పిల్లల ముందే టాప్‌లెస్‌గా తిరిగిన విషయం ఆమె సవతికి తెలియడంతో ఆమె చైల్డ్‌వెల్ఫేర్ అధికారులను ఆశ్రయించింది. చిన్నారుల ముందు టాప్‌లెస్‌గా తన వక్షోజాలు ప్రదర్శిస్తూ తిరిగిందన్న ఆరోపణలతో బుకానన్‌పై కేసు నమోదైంది. చిన్నారుల ఎదుట అశ్లీలంగా ప్రవర్తించిందని.. చిన్నపిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన అభియోగాలపై ఆమెను అరెస్టు చేశారు..

 

 

 

అసభ్యంగా ప్రవర్తించి క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె పై కేసు నమోదు చేశారు.. అయితే మైనర్ పై లైంగిక దాడులు పాల్పడిందని తెలుసుకున్న పోలీసులు ఆమెపై పొక్స్ కేసును నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది..తాను టాప్ తీసేయడం అశ్లీలంగా కనిపిస్తే.. తన భర్త షర్ట్ తీసేయడం అశ్లీలంగా కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. తనను అరెస్టు చేసి.. భర్తను అరెస్టు చేయకపోవడాన్ని బుకానన్ లింగవివక్షగా అభివర్ణించారు... మరి ఆమె మాటలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: