అమ్మాయిలను ప్రకృతితో పోలుస్తారు కవులు..అయితే అమ్మాయిల ఈ ఫీలింగ్స్ అయిన ఇట్టే అట్రాక్ట్ అవుతారు..అది నిజమే అనుకోండి.. చాలా మంది అనుకుంటారు అమ్మాయిలు ప్రేమిస్తే ఈజీగా మర్చిపోతారు అని.. అందులో ఎంత మాత్రానా నిజం లేదు.. కుటుంబ విలువలు.. బందాలు అన్ని ఆమెను కట్టి పడేస్తాయి.. అలా ఇంకా ఎవరినైనా కూడా ఇట్టే నమ్మేసి మోస పోవడం లేదా ప్రాణాలను కోల్పోతారు.. 

 

 


ఇక్కడ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది..మహిళలను ట్రాప్‌లో పడేసి బెడ్రూమ్‌కి తీసుకెళ్తారు.. వారితో సెక్స్ చేస్తూ గుట్టుగా వీడియోలు తీసి.. క్రమంగా వారిని దూరం పెడతారు. ఆ తరువాత మొదలవుతుంది అసలు సంగతి. మహిళల ఫోన్లు మోగుతాయ్.. పడక గది వీడియోలు తన వద్ద ఉన్నాయని.. డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడతారు. అలా భారీ సంఖ్యలో మహిళలను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముఠా గుట్టురట్టు చేశారు..

 

 


మొదట నువ్వే నా ప్రాణం నువ్వే నాకు అన్నీ అని చాలానే అంటారు.. ఆ తర్వాత సెక్స్ చేస్తూ వస్తున్నారు.. అలా నమ్మించి పూర్తిగా మునిగాక వీడియోలను తీసారట...ఆ క్రమంలో కొద్ది రోజులు వారిని దూరం పెడతారు..అలా అయిన తరవాత అసలు రూపాన్ని బయటకు తీసుకొస్తారు. మహిళల పడక గది వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడుతున్న ముఠాను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. 

 

 

 

ఈనేపథ్యంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టైల్లో విచారించడంతో చీకటి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలతో రాసలీలలు, వీడియోలు బయటపడ్డాయి. వారిలో ఇద్దరు నిందితులు ఉన్నత వ్యాపార కుటుంబాలకు చెందిన వారుకావడం గమనార్హం.మీ అశ్లీల వీడియోలు తన వద్ద ఉన్నాయని మహిళలకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. డబ్బులు ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బేరసారాలు మొదలెడతాడు. 

 

 

 

అలా చాలా మంది మహిళల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఓ కేసులో కైలాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమ స్టైల్లో విచారించేప్పటికీ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల వద్ద ఉన్న వీడియోలు చేసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. .. 200  మందితో వారు సెక్స్  చేశారని వెల్లడించారు..ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..వామ్మో ఇలా కూడా చేస్తారా ఎవరికి ఇప్పటి వరకు దొరకలేదా...అమ్మాయిలు జాగ్రత్త సుమీ.. ప్రేమ అని ఎవరైనా అంటే నమ్మకండి..

మరింత సమాచారం తెలుసుకోండి: