డబ్బులు కోసం మనుషులు నీచానికీ పాల్పడుతున్నారు.. హద్దులు దాటి ప్రవర్తించడంతో లేని పోని చిక్కుల్లో పడుతున్నారు. ఒంటరిగా ఉన్న అమ్మాయిలతో, ఆంటీలతో మెల్లగా పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరౌతున్నారు.. అంతేకాకుండా అలా వారు ఏకాంతంగా ఉన్న సమయం లో తీసిన వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ డబ్బులు గుంజుతున్నారు.. అలాంటి ఓ ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది.. ఒంటరిగా ఉన్న ఓ ఆంటీ తో ముగ్గురు కీచకులు సంబంధాన్ని పెట్టుకున్నారు.. తర్వాత వీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులను గుంజారు.. 

 


వివరాల్లోకి వెళితే.. ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. రామనాథపురం జిల్లా ఏర్వాడి‌కి చెందిన వివాహిత(45) కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటోంది. అదే ప్రాంతంలో షాదుసా(35), హాజీ(32) అనే అన్నదమ్ములు ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అక్కడే సొహబుద్దీన్(40) అనే వ్యక్తి హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. మొబైల్ రీఛార్జ్ చేయించుకునేందుకు ఆ మహిళ తరుచూ అక్కడికి వచ్చేది. ఆమె అందం, ఆస్తి పై వారు కన్నేశారు. అలా ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యారు. 

 

 


అలా వారు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెతో కోరికలు తీర్చుకొని వీడియోలలో బెదిరించి డబ్బులు తీసుకున్నారు..ఆతర్వాత వారి అన్న ఒకడు వచ్చి నేను వారిలాగా కాదు పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి కోరికలు తీర్చుకున్నాడు.. తాను కూడా ఆమెకు తెలియకుండా వీడియోలను తీసాడు.కొద్దిరోజుల తర్వాత వాటితో ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి రూ.10లక్షలు డిమాండ్ చేశారు. తన నుంచి తప్పించుకుని తిరుగుతున్న సొహబుద్దీన్‌ కోసం ఆ మహిళ ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడంతో అతడు ఎదురు తిరిగాడు. తనకు రూ.10లక్షలివ్వకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. డబ్బులిచ్చే ప్రస్తకే లేదని ఆమె చెప్పడంతో అతడు విదేశాల్లోని తన ఫ్రెండ్స్‌కు ఆ వీడియోలు షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు..ఆ వీడియోలను చూసిన ఆమె బంధువులు ఆమెపై తిట్లతో దుమ్మెత్తి పోశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: