భార్య చాలావరకు రక్షణ కోరుకుంటుంది కానీ భర్త అనే అతను ఎక్కువగా సుఖాన్ని ఆశిస్తూ ఉంటాడు ఈ విషయం చాలామందికి తెలిసిందే రాత్రి అయితే చాలు బెడ్రూంలో ఆగటం కోసం భార్య ని భర్త అనుకోవడం బతిమాలు కోవడం చాలా సినిమాల్లో చూసే ఉంటాం . కానీ నిజజీవితంలోనూ దాదాపు జరుగుతోందని ఓ సర్వే తెలిసిందట అందుకే మంచి మూడ్ లో ఉన్న భర్తలు ప్రపంచంలోనే లక్కీ పర్సన్స్ గా చెప్పవచ్చు.

 

బెడ్ రూమ్ లో చాలా మంది భర్తలు పడరాని పాట్లు పడుతుంటారు అందుకే భర్తలు వారి భాగస్వాముల నుండి కావాల్సింది దక్కించుకోవడం కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.ఇక బెడ్ రూమ్ విషయానికొస్తే భర్తలు ముందు చేయాల్సిన పని ఏంటంటే భార్యతో ముచ్చట్లు కలపడం. అందులోనూ శృంగారానికి సంబంధించిన జోక్స్ వేస్తే వారు సంతోషిస్తారు. అలాగే సెక్స్ అనేది కేవలం సంతానం కోసం కాదు. అలాంటి అభిప్రాయం ఉంటే అది తప్పు అని వారికి తెలియజేయాలి.

 

ఇలాంటి విషయాలను ఆమె మనసులో ఇంకా ఏమన్నా సందేహాలుంటే వాటిని పటాపంచలు చేయాలి.ఇంకా శృంగారం అంటే మహిళలు ఇష్టపడకపోవడానికి రకరకాలు కారణాలున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా వారు పెరిగిన కుటుంబ వాతావరణం, పెంపకంలో ఏర్పడిన అభిప్రాయాలు వంటివి మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే వారికి ఇది సృష్టిలో అత్యంత సహజమైనదనీ, దీన్ని మనసారా హాయిగా అస్వాదించామని, ఆనందించమని చెప్పాలి.

 

మీరు సెక్స్ కోసం మీ భార్యను ఎప్పటికీ బలవంత పెట్టరాదు. సామరస్యపూర్వక వాతావరణంలో ఆమెతో దీని గురించి చర్చించాలి. లేదా ఆమెకు ఏదైనా ఇష్టమైన దాన్ని అప్పుడే తెచ్చి ఇవ్వాలి. లేదా ఆమెకు అనుగుణంగా మీరు నడుచుకుంటే మీ కోరికను మీరు ఆనందంగా నెరవేర్చుకోవచ్చు.శృంగారంలో పరస్పర సంతృప్తి అవసరం అని వారికి తెలిసేలా చేయాలి. ఇదొక్కటే కాదు ప్రతిదీ నిత్యజీవితంలో పరస్పర సంప్రదింపుల ద్వారా చేసుకుంటే బంధం మరింత బలంగా తయారవుతుంది.

 

ఇందుకోసం భర్తలు ముందుగానే ప్రిపైరే స్మైల్ ఫేసుతో ఇన్వాల్ అవ్వాల్సి ఉంటుంది.స్వయం చాలా మంది మగవారిలో స్వయంతృప్తి అలవాటు సాధారణంగా ఉండే ఉంటుంది. భర్తలకు స్వయంతృప్తి అలవాటుంటే వాటికి ముందు స్వస్తి పలకాలి. అప్పుడే మీ సెక్స్ జీవితం సాఫీగా సాగుతుంది. అది గనుక మీ భార్యకు తెలిస్తే మీతో ఘట్టంలో పాల్గొనేందుకు పూర్తిగా విముఖత చూపే అవకాశముంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: