మిమ్మ‌ల్ని మీరు సంస్క‌రించుకున్న సంద‌ర్భాలివి
ప్ర‌కృతికి మ‌రోమారు ప్ర‌ణ‌మిల్లిన సంద‌ర్భాలివి
నవ్వుల రాశులు పోగేసుకుని రోజులు లెక్కిస్తున్న క్ష‌ణాలివి

 

చ‌చ్చిపోతూ, చావ‌బోతూ ఏదో ఒకటి ఈ లోకానికి చెప్పిపోవాలి అని అనుకుం టున్న రోజులివి ..ఇలాంటి దుర్గ‌మ దారుల్లో సంక్లిష్ట‌తల‌ను పెన ‌వేసుకుపోతే జీవితం నిరంత‌రం వేద‌న‌ను మిగిల్చిపోతోంది మీ చుట్టూ ఉన్న వారిలో మీకు ఏ న‌మ్మ‌కం కాన‌గరా దు..ఈ కోవెల, ఆ ప్రార్థ‌న మందిరం మీకు ఆనందాల‌కు నెల‌వుగా అనిపించవు..చూడండి ఆమె ఇటుగా వ‌స్తున్నారు..గుండె నిం డా నిండిన ధైర్యంతో, న‌మ్మ‌కంతో వేస్తున్న అడుగుల‌లో ఈ దేశ ప్ర‌గ‌తి ఉంది మా అమ్మ దీవెన ఉంది.. ఇంకా ఎంద‌రో పుణ్యాత్ము ల మ‌నో బ‌లం ఉంది..ఇలాంచి చోట చ‌ప‌ల‌చిత్తాలు తొల‌గిపోతాయి. గాంధీ ఆ స్ప‌త్రి వైద్యురాలికి వంద‌నాలు చెప్పండి ఆమె పేరు వి జయశ్రీ.. మ‌హ‌మ్మారుల వేళ అలుపెరుగ‌క శ్ర‌మిస్తున్న ఈ యోధురాలు మ ‌న జీవితాలికో కొత్త వెలుగు..ఆ వెలుగుల‌కు ఆహ్వానం ప‌ ల‌కండి..అవి మీతో జ‌త ప‌డితే మీ జీవితాలు నంద‌న‌వ‌నాలు..ఇలాంటి తల్లు ల‌కు వంద‌నాలు చెల్లిస్తూ రాస్తున్నానొక మార్నింగ్ రాగా..


స్వ‌ర్గ లోక నిర్మాణాలు ఏమ‌యినా ఉన్నాయా డాక్ట‌ర్..మంచి చ‌దువు మంచి సంస్కారం మంచి వ్య‌క్తిత్వం అన్న‌వి ఉన్న‌తికి నోచు కుంటే..ప్రేమ‌ను కానుక‌గా పొంది తిరిగి ఏం ఇవ్వాల‌న్న వాటిపై ఓ స్ప‌ష్ట‌త ఉంటుంది అని విన్నాను. చదు వు ఇవి నేర్ప‌లేదు అ ని రాత్రి బాధ‌ప‌డ్డాను.. చ‌దువు ఇలాంటివి నేర్ప‌క ఉండి పోతోంది..ఓ ఆస్ప‌త్రిలో కొన్ని రోజుల పాటు కొన్ని అన‌నుకూల‌త‌లు జయించి న డాక్ట‌ర్ విజ‌య‌శ్రీ ఇవాళ గొప్ప భ‌రోసా ఇస్తున్నారు..గాంధీ ఆస్ప‌త్రి వైద్యురా లిగా పొందిన గుర్తింపు ఇది లేదా ఒక ప్ర‌భుత్వ ఆ స్ప‌త్రికి ద‌క్కిన గొప్ప గౌర‌వం ఇది అని అన్నారొక‌రు..


అవును! ఆస్ప‌త్రులు ఆల‌యాల క‌న్నా బాగుండాలి అవి నిరంత‌రం కొత్త సాం కేతిక‌త‌ను అందుకోవాలి..కొన్ని ప్రేమ స్వ‌రూపాలు ఉంటే రోగుల బాధ‌లు త ‌ప్పు‌తాయని విన్నాను..చ‌దివేను..ప్రేమ అంటే దేహం నుంచి కాదు హృదయం నుంచి కాదు పై వాడు ఇ చ్చిన ఆదేశం నుంచి పొందింద‌ని గుర్తించ‌క ఉన్న‌వా రంతా ఇప్పుడు త‌మ త‌ప్పు దిద్దుకుంటున్నారు.. ఈ వైద్యురాలిని ఇంకొంత ప్రే మించండి మీరు.. ఇలాంటి వారు మీ ఇంటికి వ‌స్తారు.. మీ వాకిట నిల్చొంటా రు.. ఆద‌రం అభిమానం రెండూ పంచి నెత్తిన పూల వ ‌ర్షం నిజంగానే కురిపిం చాలి..లేకుంటే మ‌నం పొందిన భ‌రో సాను మ‌న‌మే కోల్పోతాం..వైద్యుడూ,దేవు డూ ఒక్క‌రే అంటే న‌మ్ము తా రా అంటే ఏమో స‌ర్! దేవుడి ఎదుట ఎందుకు మోక‌రిల్లాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను.. ఆ రూపాన్ని ర‌ద్దు చేస్తే ఎంత బా గుంటుంది అ ని కూడా అనుకున్నాను..ఇప్పుడీ వైద్యురాలు, ఆ న‌ర్సు ఇంకా ఇంకొంద‌రు దేవుడి ఆజ్ఞ‌ను పాటించే ఇక్క‌డికి వ‌చ్చి ఉం డాలి లేదా ఆ పాటిం పులో భాగంగా మ‌హ‌మ్మారుల‌పై ధైర్యంగా పోరాడుతూ ఉండాలి..విజ‌యశ్రీ అ ను డాక్ట‌రు ఇంద‌రి ప్రేమ పొం దేందుకు పొందిన అర్హత ఈ క్లిష్ట స‌మ‌యం నుంచే వ‌చ్చింద‌ని భావింప‌ను..ఆమె ఆ వృత్తికి న్యాయం చేసిన ప్ర‌తిసారీ పొందిన అభి నంద‌న, పొందిన ప్రేమ అందుకు కార‌ణాలు అని మాత్ర‌మే భావిస్తాను..


మీరు మీ మీ దారుల్లో ఎవ‌రిని ప్రేమిస్తారు..రాత్రి అమ్మను ఒక్క‌టే అడిగాను ఈ ప్ర‌పంచంలో నేనున్నా లేకున్నా నేనున్నా అన్న భరోసాతో జీవించే మ‌నుషులు ఎంద‌రుంటే అంత మేలు..అని అ లాంటి చోటు నేనుండాలి..లేదా ఈ డాక్ట‌రు ఉం డాలి లేదా ఆ న‌ర్సు ఉండాలి.. నాలో గొప్ప శ‌క్తుల‌ను క్రోడీక‌రించి ఈ లోకాన్ని సరికొత్త‌గా అర్థం చేసుకోండి అని చెప్పిన ప్ర‌బోధే ప్ర‌భుత‌త్వం క‌దా అని భావి స్తాను..మ‌న సంస్కృతి మ‌న‌కు కాన‌ప్పుడు మ‌న జీవితం మన‌ది ఎలా అవు తుంది..క‌నుక ఈ డాక్ట‌రును మీరు ప్రేమించండి .. ఆమె బాధ్య‌త‌ల‌ను గౌర‌విం చండి..ఆమెకో గౌర‌వం ద‌క్కేలా కా దు ఎల్ల‌వేళ‌లా అందేవిధంగా మీరంతా మా రండి..ముగ్గురు వైద్యు లపై కొంద‌రు మందుబాబులు చేసిన దాడి ఎంత బాధా కరం..అలాంటివి స్థైర్యాన్ని దెబ్బ‌తీస్తాయి. బాధ‌ను రెట్టింపు చేస్తాయి.. ఇవి ఉ న్న చోటు మ‌నం ఏం కోల్పోయామో అర్థం అవుతుంది.. కనుక ఒక ఆస్ప‌త్రికి ఒక వైద్యుడికి ఒక పారిశుద్ధ్య కార్మికుడికి వీరితో పాటు పోలీసు ఇంకా నిరంత‌ రం మ‌న‌కోసం ప‌నిచేసేవారికి నిరంత‌రం మ‌నం కృత‌జ్ఞ‌త‌లు చెల్లించాలి..అది బాధ్య‌త..ఈ మ‌హ‌మ్మా రులు స్వీయ సంస్కారం నేర్పిపోతే చాలు.


ఇవాళ ఒక న‌ర్సు ఇంటికి వ‌చ్చారు..కొంత‌కాలం ఆస్ప‌త్రి గోడ‌ల మ‌ధ్య యుద్ధం చేసి వ‌చ్చారు..ఆమె గెలిచారు..హాయిగా ఇంటికి చే రుకుంటే ఆ అపార్ట్మెంట్ వాసులు స్వాగతం ప‌లికారు..పాదాలు క‌డిగి, నెత్తిన పూల‌వ‌ర్షం కురిపించారు. ఆనంద వ‌ర్ణాలు పూసి ఇదీ జీవితం అని చెప్పక‌నే చెప్పారు. అలాంటి న‌ర్సుల ‌కు నేను వందనాలు చెల్లిస్తాను. మంచి ఆరోగ్యం, ఆరోగ్యవంతం అయిన స‌మా జం మ‌న‌లో లేని ధైర్యం, మ‌నం దూరం చేసుకున్న ప్రేమ ఎవ్వ‌రు ఇస్తారు. కొం ద‌రు నా దృష్టిలో ఆనందలోకాల‌కు అంద‌నంత దూరాన ఉండిపోతున్నారు. ఆ న‌ర్సు ఇంటికి వ‌చ్చాక ఇంద‌రిలో నమ్మ‌కం రెట్టింపు అయ్యాక నేను స్థిమిత ప‌డ్డాను..లోకంలో జ‌యించాల్సి నవాటికి ఇలాంటి క‌రుణామ‌య రూపాలు.. ప్రేమ‌మ‌య రూపాలు కొన్ని అండ‌గా ఉంటాయి అని ఒక నిర్థార‌ణ‌కు తూగేక సంతోషిం చాను.ఆస్ప‌త్రిలో న‌ర్సుతో పాటు ఓ డాక్ట‌రు ఇంకా ఇంకొంద‌రు..వా రంతా త‌మ సేవ‌ల అనంత‌రం ఇంటికి వ‌చ్చా. అక్క‌డా ఇదే స్వా గతం..ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు ఇలాంటి శ‌క్తులు కొన్ని కావాలి. 


దేవుడు ఇచ్చినా ఇవ్వ‌కున్నా మాన‌ వ శ‌క్తులు కొన్ని అతీత శ‌క్తుల‌తో పో రాడి గెల‌వాలి. దేవుడు న‌న్ను మెచ్చినా, మెచ్చ‌కున్నా మా అమ్మ‌కు ఇవ‌న్నీ నివేదించి ఇలాంటి బిడ్డ‌లున్న దేశంలో నే నున్నాను అని త‌ప్ప‌క గ‌ర్వించాలి.. దేవుడితో నేను పెట్టుకున్న త‌గాదా అమ్మ వినే ఉంటుంది. అమ్మ న‌వ్వుకునే ఉంటుంది..మంచి అమ్మ తను..ఈ బిడ్డ ప్రే మా,వాత్స‌ల్యం పంచి ఇచ్చిన చోటు ఆమె ఉంటారు..ఇలాంటి శ‌క్తుల‌కు అండ‌గా ఎక్క‌డున్నా ఉంటారు.. మీరు మీ జీవితంలో ప్రేమా ద‌యా ఇలాంటి ఏం పొందా ల‌న్నామీ త‌ల్లి నుంచి పొంద‌డం నేర్చుకోండి.. మీ మీ త‌ల్లిదండ్రుల‌కు పాదాభి వంద‌నాలు చేయండి..అలాంటి న‌మ్మ‌కం అలాంటి విశ్వాసం ఒక‌టి రేప‌టి ఉండే దిగులును త‌ప్ప‌క పోగొడుతుంది..లేదా ఇలాంటి వైద్యుల కు రుణ‌ప‌డి పొండి.. అప్పుడ‌యినా మీపై మీకు మ‌రింత న‌మ్మ‌కం విశ్వాసం క‌లగ‌క త‌ప్ప‌దు.


ప్రేమా/దయా ఇవ‌న్నీ అన్నివేళ‌లా ఆస్ప‌త్రుల్లో పొంద‌డం క‌ష్టం. కారుణ్య చిత్తా ల‌కు అక్క‌డ విలువ లేద‌ని విన్నాను..ప్రేమను పొం ది ద‌య‌ను లభ్యతగా ఉం చి ఒక సౌక‌ర్యవంత‌మ‌యిన చోటు ఏమ‌యినా ఉందా అంటే వెతికినా దొర‌క‌లే దు..మ‌నం ఏమ‌యినా కో ల్పోతున్నాం అంటే ఉన్న‌వాటిపై ప్రేమ లేక‌నే.. ఆ డాక్ట‌ర్ గారు ఎవ్వ‌రో తెలియ‌దు కానీ పాదాభివంద‌నాలు చేయండి..అది మీ బా ధ్య‌త..మూడు వా రాలుగా గాంధీ ఆస్ప‌త్రిలో సేవ‌లందించిన ఆ మాతృమూర్తికి వంద‌నాలు చెల్లిస్తున్నాను..మంచి వైద్యుడు అంటే ఏంటి స‌ర్ .. నీ క ష్టం/నీ దుః ఖం త‌న‌ది అనుకునేవారు.. మీరు న‌వ్వండి మీకు మీ ఆరోగ్యానికి చేటు చేసే పనుల‌న్నీ దూరం అయి పోతాయి..మీరు ఆనందంగా ఉంండండి. మీరు ప్రేమ‌ను ఇలా ఇచ్చిపోవ‌డం వ‌ల్ల మీ హృద‌యాలు తేలిక‌పడ‌తాయి..ఆమె త‌న అపార్ట్ మెంట్ కు వచ్చారు..ఆ త‌ల్లికి వంద‌నాలు చెప్ప‌కుండా ఎలా ఉండ‌గ‌లం..మహ‌ మ్మారుల రాక‌ను గుర్తించ‌క ఉన్నాం కనీసం ని యంత్రించే వేళ కొన్ని శ‌క్తుల‌ కు మోక‌రిల్ల‌డం మ‌నందరి బాధ్య‌త. మీ ఇల్లు ఈ దేశం బాగుండాలి అంటే ఇలాంటి త‌ల్లులు బాగు కో రుకోవ‌డం మ‌నంద‌రి ధ్యేయం కావాలి.. ఇప్పుడు చేయండి ప్రార్థ‌న.. మీ మీ అంతరంగాల్లో ధ్వ‌నించు శక్తి వారికి అందితే చాలు..


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

మరింత సమాచారం తెలుసుకోండి: