Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 3:25 pm IST

Menu &Sections

Search

దేశంలో మొట్ట మొదటిసారిగా "గార్బేజ్ కేఫ్" ను ప్రారంభించిన చత్తీస్ ఘడ్ ప్రభుత్వం...

దేశంలో మొట్ట మొదటిసారిగా "గార్బేజ్ కేఫ్" ను ప్రారంభించిన చత్తీస్ ఘడ్ ప్రభుత్వం...
దేశంలో మొట్ట మొదటిసారిగా "గార్బేజ్ కేఫ్" ను ప్రారంభించిన చత్తీస్ ఘడ్ ప్రభుత్వం...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్యలలో మొట్టమొదటిగా ఉన్న సమస్య ప్లాస్టిక్ ఎక్కువ వాడకం.దీనిపై ప్రభుత్వం ఎన్నోసార్లు ప్లాస్టిక్ ని ఉపయోగించకూడదని చెప్పినా సరె ఎవరో ఒకరు ఎక్కడో ఒక మూల ప్లాస్టిక్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇలా ప్లాస్టిక్ ని ఉపయోగించటం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి.


వాటిలో ఒకటి మనం అధికంగా భూమి పై ప్లాస్టిక్ ని పడేయటం వల్ల ఎన్నో సంవత్సరాలుగా భూమి ఉపరితలంపై ఒక పొరగా ఏర్పడి, నీరుని భూమిలోకి ఇంకనివ్వటం లేదు. అలాగే మనం ప్లాస్టిక్ ని ఉపయోగించటం వల్ల పశువులకు నీటిలో ఉండే జలచరాలకు చాలా హాని కలుగుతున్నాయి. పశువులు ఆహారంతో పాటు ప్లాస్టిక్ ని తినటం వల్ల ఆ ఆహారాన్ని అరిగించుకోలేక చనిపోతున్నాయి.


అలాగే నీటి జలాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను ఎంతో కొంత నివారించటానికి చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో అంబికాపూర్ మున్సిపాల్టీ వారు ఒక కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చారు. దేశంలోనే ఇండోర్ తర్వాత అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన అంబికాపూర్ మున్సిపాలిటి ఈ నిర్ణయం తీసుకుంది.


ఎవరైతే తమ వద్దకు చెత్తను తీసుకువస్తారో వారికి ఉచితంగా ఆహారాన్ని ఇస్తామనీ ఆశ్రయంలేని వారు ఎవరైనా సరే కేజీ చెత్తను తీసుకుని వస్తే వారికి అరకేజీ ఆహారాన్ని ఉచితంగా ఇస్తామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా "గార్బేజ్ కేఫ్" ను చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో ప్రారంభించారు.


ఇలా సేకరించిన చెత్తను, ప్లాస్టిక్ ను వారు రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తామని తెలిపారు. అంతే కాకుండా ప్లాస్టిక్ ని సేకరించిన వారికి ఉచితంగా ఇళ్లను కూడా నిర్మించి ఇద్దామని ఆలోచనల్లో ఉన్నట్లు నగర మేయర్ అజయ్ గారు తెలిపారు.


dump
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మీ వాహనాలు  బయట పెడుతున్నారా అయితే ఇది మీ కోసమే..!
దేశంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి..?
శ్రీశైలం ఆలయంలో అన్యమతస్తుల కేసులో కొత్త ట్విస్ట్..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన...
ప్రాజెక్ట్ డిజైన్ మార్చి నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు..!!
మరోసారి కలకలం సృష్టిస్తున్న తమిళనాడులోని అంబేద్కర్ విగ్రహ ధ్వంసం..
ఎమీ చేయలేక తిరిగొచ్చిన రాహుల్.... పాపం
తమిళనాడులో  హై అలర్ట్....
  "షీ హల్క్" సిరీస్‌ ప్రారంభం అవుతోందా ఎక్కడా?? ఎందులో ??
బిజేపీ లో ఒక తరం ముగుస్తోందా????
మోదీకి యుఎఇ అత్యుత్తమ పురస్కారం
కమలంలోకి  ముద్రగడ కూడా చేరబోతున్నారా..?
 నాకు ఆ ఉద్దేశం లేదు : గంగుల కమలాకర్
సొంత భూమిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న ఓ బామ్మ..!!
టీఆర్ ఎస్ లో మంత్రివర్గ విస్తరణ జరిగితే హరీశ్ రావుకు చోటు లభిస్తుందా..?
తామర కాడల మంచూరియా ఎప్పుడైనా తిన్నారా..?
వచ్చే నెలలో భారత్‌కు రానున్న మొదటి రాఫెల్ విమానం..!!
మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం సక్రమ నిర్మాణం కాదు: జీవీఎంసీ
విజయవాడ టు విశాఖపట్నం డబుల్ డెక్కర్ రైలు..!!
భారత్ లో విధ్వంసం సృష్టించబోతున్న ఉగ్రవాదులు...
ఈ చక్కటి చిట్కాతో అరికాళ్ల మంట సమస్య మాయం...
మాకు రాజధాని ఇక్కడే ఉండాలి..మా రాజధాని అభివృద్ధి చేయాలి: అమరావతి రైతులు
 క్షణాల్లో అనంతవాయువుల్లో కలిసిపోయే ఓ యువతి ప్రాణం కాపాడిన సెక్యూరిటీ హెడ్...
కొడుకు ఇచ్చిన బైక్ తో ఫేమస్ అయిన రైతు...
అంబటి రాంబాబు దగ్గర పనిచేసే వ్యక్తి మా ఇంట్లో దొంగతనం చేశాడు: కోడెల
ఏపీ రాజధాని కర్నూలుకు మారుతోందా..?
తిరుమలలో కలకలం రేపుతున్న అన్యమత ప్రచారం..!!
బీజేపీలో చేరికలపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : టీఆర్ ఎస్
 వైసీపీ లో వారిద్దరికీ బెర్త్ లు కన్ఫామ్..!!
పంట పొలాలలోకి చేరుతున్న చెత్త..!!
భూగోళానికి ముప్పు వాటిల్లబోతోందా..!!
నూట నలభై ఎకరాల్లో తంగేడు వనాన్ని అభివృద్ధి చేసిన అటవీశాఖ..!
ఈ చిట్కాతో మలబద్దకం పోగొట్టుకోవచ్చు..!!
నోరూరించే రుచికరమైన స్వీట్ జ్యూసీ బనానా....
నేడు వ్యక్తిత్వ వికాస మార్గదర్శి చిరంజీవి పుట్టినరోజు...
జంతర్ మంతర్ దగ్గర డీఎంకే నేతలు ధర్నా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.