స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..(ఎస్‌బీఐ)...మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ (ఎంఎంజీఎస్)-2లోని 50 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Image result for sbi logo

పోస్టు: డిప్యూటీ మేనేజర్.

విభాగం: ఇంటర్నల్ ఆడిట్.

వేతనం: రూ.31,705-రూ.45,950.

మొత్తం ఖాళీలు: 50 (జనరల్ 26+ఓబీసీ-13+ఎస్సీ-7+ఎస్టీ-4). 

అర్హతలు: సీఏ ఉత్తీర్ణత. సీఐఎస్‌ఏ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది. వీటితోపాటు ఏదైనా బ్యాంకులోని స్టాట్యుటరీ/ఇంటర్నల్/కాన్‌కరెంట్ ఆడిట్ విభాగంలో కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్‌లో నైపుణ్యం ఉండాలి. 

వయసు: 2017, జూన్ 30 నాటికి 21-35 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్. 

దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100; మిగిలిన అభ్యర్థులకు రూ.600. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 2, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.sbi.co.in , bank.sbi


మరింత సమాచారం తెలుసుకోండి: