నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ) - గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టుల కోసం - ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్లు, ఎన్విరాన్‌మెంటల్‌ అసిస్టెంట్ల ని భర్తీ చేయనుంది..

Image result for national academy of construction logo

మొత్తం ఖాళీలు:  50


ఉద్యోగాలవారీగా ఖాళీలు: ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్లు 25, ఎన్విరాన్‌మెంటల్‌ అసిస్టెంట్లు 25

అర్హత:  ఇంజనీర్లకు 50 శాతం మార్కులతో బిఈ / బీటెక్‌ (ఎన్విరాన్‌మెంటల్‌) పూర్తిచేసి ఉండాలి. అసిస్టెంట్లకు ద్వితీయ శ్రేణి మార్కులతో ఎమ్మెస్సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 45 ఏళ్ల మద్య ఉండాలి.

వేతనం:  నెలకు రూ.22,500

అవుట్‌ సోర్సింగ్‌ వ్యవధి: ఏడాది

ఎంపిక:    అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:  ఏప్రిల్‌ 25 

అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ విడుదల: ఏప్రిల్‌ 27న 

సర్టిఫికెట్ల పరిశీలన: ఏప్రిల్‌ 30 నుంచి 

వెబ్‌సైట్‌:    www.nac.edu.in


మరింత సమాచారం తెలుసుకోండి: