ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) సదరన్ రీజియన్ (చెన్నై).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 344 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లోఉన్న మొత్తం  ఖాళీలకి గాను రాష్ట్రాల వారీగా పోస్టులని కేటాయించారు తెలుగు రాష్ట్రాలకి 85 పోస్టులని ప్రకటించారు ఇక పూర్తి నోటిఫికేషన్ ని ఒకసారి పరిశీలిస్తే..

 Jobs

రాష్ట్రాల వారీ ఖాళీలు:  తెలంగాణ-42, ఆంధ్రప్రదేశ్-43, తమిళనాడు అండ్ పుదుచ్చేరి-145, కర్ణాటక-68, కేరళ-46.

శిక్షణ కాల వ్యవధి:  ఏడాది.

అర్హత:  పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులు/బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు:  2018, ఆగస్టు 31 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక:  రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా. 

రాత పరీక్ష తేదీ:  అక్టోబర్ 14, 2018.

పరీక్షా కేంద్రాలు:  హైదరాబాద్, చెన్నై, విజయవాడ, కోచి, బెంగళూరు.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ:  సెప్టెంబర్ 21, 2018.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్:  www.iocl.com


మరింత సమాచారం తెలుసుకోండి: