ఇండియన్ ఆర్మీ 2019 జులైలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్-41) కోర్స్ కోసం అవివాహితులైన పురుష అభ్యుర్థుల నుంచి దరఖాస్తులు విడుదల చేసిన నోటిఫికేషన్ లో అర్హతలు, ఎంపిక విధానం మొదలగు వివరాలు వెల్లడించారు..

Jobs 

అర్హత:  మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 70% మార్కులతో 10+2 ఉత్తీర్ణత.

వయసు:  జనవరి 1, 2000 నుంచి జనవరి 1, 2003 మధ్య జన్మించి ఉండాలి. ఈ రెండూ తేదీలను పరిగణలోకి తీసుకుంటారు. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలుండాలి. 

ఎంపిక:  అకడమిక్ ప్రతిభ, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో.

రఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 27, 2018. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్https://joinindianarmy.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: